TRS Party : తెరాస కొత్త జిల్లాల అధ్యక్షులు, ఎమ్మెల్యేలపైనే నమ్మకం…?
TRS Party : తెలంగాణాలో అధికారటీఆర్ఎస్. ఇప్పుడు పార్టీ బలోపెతంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఈ నేపధ్యంలో కొత్త జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించారు సిఎం కేసీఆర్. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న టీఆర్ఎస్ పార్టీ పార్టీ విధేయులు, సమర్దులపై నమ్మకం ఉంచింది. రాష్ట్ర ప్రభుత్వం. అదిలాబాద్ కు ఎమ్మెల్యే జోగు రామన్న, కొమురం భీమ్ ఆసీఫాబాద్ కు కోనేరు కోనప్ప, మంచిర్యాల బాల్క సుమన్, నిర్మల్ కు విటల్ రెడ్డి, నిజామాబాద్ కు జీవన్ రెడ్డి, కామారెడ్డి ముజీబుద్దిన్, కరీంనగర్ రామకృష్ణారావు, రాజన్న సిరిసిల్ల తోట ఆగయ్య, జగిత్యాల విద్యాసాగర్ రావు, మెదక్ పద్మా దేవేందర్ రెడ్డి, సంగారెడ్డి చింతా ప్రభాకర్, సిద్ధిపేట కొత్త ప్రభాకర్ రెడ్డి,
వరంగల్ ఆరూరి రమేశ్, హనుమకొండ దాస్యం వినయ్ భాస్కర్, జనగామ సంపత్ రెడ్డి, మహబూబాబాద్ మాలోతు కవిత లను నియమించింది.ములుగు కుసుమ జగదీష్, భూపాలపల్లి గండ్ర జ్యోతి, ఖమ్మం తాతా మధుసూధన్, భద్రాద్రి కొత్తగూడెం రేగా కాంతారావు, నల్గొండ రామావత్ రవీంద్ర కుమార్, సూర్యాపేట బడుగుల లింగయ్య యాదవ్,
యాదాద్రి భువనగిరి కంచర్ల రామకృష్ణా రెడ్డి, రంగారెడ్డి మంచిరెడ్డి కిషన్ రెడ్డి, వికారాబాద్ మెతుకు ఆనంద్, మేడ్చెల్ శంభీపూర్ రాజు, గద్వాల కృష్ణ మోహన్ రెడ్డి, నారాయణ పేట, ఎస్ రాజేందర్ రెడ్డి, వనపర్తి ఏర్పుల గట్టు యాదవ్, హైదరాబాద్ మాగంటి గోపీనాథ్ లకు అధ్యక్ష బాధ్యతలు ఇచ్చింది.