మంచి మాట‌లు అంద‌రు చేబుతారు.. కాని పాటించేవారు ఎంత మంది ఉన్నారు ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

మంచి మాట‌లు అంద‌రు చేబుతారు.. కాని పాటించేవారు ఎంత మంది ఉన్నారు ?

 Authored By aruna | The Telugu News | Updated on :10 June 2021,11:00 am

health tips మంచి మాట‌లు అంద‌రు చేబుతారు . కాని పాటించేవారు ఎంత మంది ఉన్నారు . మ‌నం రోజూ దిన‌చ‌ర్య‌లో ప్ర‌తి నిత్యం ఎలా ఉంటున్నాం . ఎం తింటున్నాము అనేదానిపై ఆద‌ర‌ప‌డి ఉంది . ప్ర‌స్తుతం మ‌న మ‌నుగుడ‌లో జీవ‌న శైలి ఎలా ఉందంటే టైమ్ కి మ‌న రోజు అల‌వాట్లు క్ర‌మంత‌ప్పుతున్నాయి. త‌ద్వ‌రా మ‌నం ఆనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నం . టైమి కి తిన‌డం, టైమ్ కి మంచి నిద్ర పోవ‌డం ,ఇలా ఎంత‌మంది రెగ్యుల‌ర్ గా చేస్తున్నారు . అంటే ఎప్పుడు అంద‌రికి బిజి లైఫ్ కావ‌డం వ‌ల‌న టైమి కి తిన‌డం . టైమ్ కి మంచి నిద్ర పోవ‌డం . క్ర‌మంత‌ప్పుతున్నాయి. దిని వ‌ల‌న అనేక రోగాల‌బారిన ప‌డుతున్నాము. మ‌నం ప్ర‌వ‌ర్త‌న‌లో కొన్ని మార్చుకుంటే . ఆరోగ్యంలో కూడా మార్పులు వ‌స్తాయి. ప్ర‌స్తుతం కొన్ని  ఉదాహ‌ర‌ణ‌లు తిసుకుందాం . మంచి ఆహ‌రం టైమి కి తిన‌డం . టైమ్ కి మంచి నిద్ర ఉండ‌టం వ‌ల‌న ఆరోగ్యం health tips బాగుంటుంది . అప్పుడే మ‌న‌లో రోగ‌నిరోద‌క శ‌క్తిని కూడా పెంరుగుతుంది. ఇన్ఫేక్ష‌న్స్ ల‌నుండి మ‌న శ‌రిరాన్ని కాపాడుతుంది. మంచి నిద్ర ఉండ‌టం వ‌ల‌న గుండే ఆరోగ్యంగా ఉంటుంది . శ‌రిరానికి నిద్ర వ‌ల‌న మంచి బ‌లం చేకురుతుంది . శారిర‌క దృఢ‌త్వం పెరుగుతుంది. మెద‌డు చాలా చురుకుగా ప‌నిచేస్తుంది. శ‌రిరంలో అన్ని అవ‌య‌వాలు బాగా ప‌నిచేస్తాయి.

health tips of best for you good health

health tips of best for you good health

ఎక్కువ‌గా నిళ్ళ‌బ‌డి నీల్లు తాగేవారికి మోకాళ్ళ‌నొప్పులు వ‌స్తాయి. నిల‌బ‌డి నిల్లు త్రాగేవారి మోకాళ్ళ‌నొప్పిని ఎవ్వ‌రు బాగుచేయ‌లేవ‌రు . కాబ‌ట్టి ఎక్కువ‌గా కూర్చోనే తాగండి . 70 శాతం నొప్పులు ఒక గ్లాస్ వేడి నిళ్ళు చేసే మేలు ఏ పేన్ కిల్ల‌ర్ గా కూడా చేయ‌దు . మ‌న రూమ్స్ లో వేగంగా తిరిగే ప్యాన్స్ గాలి క్రింద లేదా A.C గాలి క్రింద ప‌డుకునేశ‌రిరం ఎక్కువ‌గా బ‌రువు పేరిగి లావ‌వుతారు. కుక్క‌రులో ప‌ప్పు మెదుగుతుంది . ఉడ‌క‌దు అందుకే గ్యాస్ ఎసిడిటి వ‌స్తుంది.  నిమ్మ‌కాయ ష‌ర్భ‌త్తు మ‌రియు కొబ్బ‌రి నిళ్ళు ఉద‌యం 11 గంట‌లలోపు అమృతంవ‌లే ప‌నిచేస్తాయి.  ప‌క్ష‌వాతం వ‌చ్చిన వంట‌నే రోగి ముక్కు లో దేశ‌వాలి ఆవు నేయ్యిని వేస్తే 15 నిముశాల్లో బాగ‌వుతారు. అల్యూమినియం పాత్ర‌ల ప్ర‌యోగం బ్రిటిష్ వాళ్ళు భార‌తియ దేశ భ‌క్తులైన ఖైధిలు అనారోగ్యంచేసెటానికి చేసివారు.

health tips of best for you good health

health tips of best for you good health

రోజూ 4 ఖ‌ర్జూరాలు తిసుకుంటే ఎముక‌లు గ‌ట్టిప‌డ‌తాయి. రావి చేట్టు గుజ్జును పూలిపెర‌లు ఉన్న‌చోట పూయ‌డం వ‌ల‌న పూలిపెర‌లు రాలి పోతాయి. తేగిన గాయాల‌కు ఆవునెయ్యి ని పూయ‌డంవ‌ల‌న అతి త్వ‌ర‌గా గాయాలు మానిపోతాయి.  రోజూ మ‌నం 3 గ్రాముల ప‌సుపు . 3 గ్రాముల ఉసిరి పోడిని తిసుకుంటే మ‌దుమేహం హ‌రిస్తుంది . తేలివి త‌ప్పి ప‌డిపోయిన వారి ముక్కులో 3 చుక్క‌లు అల్లం ర‌సం లేదా కుంకుడి ర‌సం వేస్తే తేలివి వ‌స్తుంది. రోజు ఉల‌వ గుగ్గిలూ 100 గ్రాములు రోజూ తిస‌తుకుంటే కొవ్వుతగ్గి స‌న్న‌బ‌డ‌తారు.  అల్లాన్ని మెత్త‌గా నూరి కాళ్ళ‌కు చేతుల‌కు ప‌ట్టిస్తూ ఉంటే కాళ్ళ‌లో చేతుల‌లో పోర‌లు ఉడ‌టం త‌గ్గిపోతుంది. గోరింటాకును మేత్త‌గానూరి అరికాళ్ళ‌కు మందంగా పూయ‌డం వ‌ల‌న అరికాళ్ళ మంట‌లు హ‌రించ‌క‌పోవును. కాక‌రాకు ర‌సం పూయ‌డం వ‌ల‌న కూడా అరికాళ్ళ మంట‌లు త‌గ్గిపోతాయి. జీడి మామిడి చెట్టు బెర‌డు గంధాన్ని లేప‌నం చేస్తుంటే ఆనెలు క‌రిగి పోతాయి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది