Viral Video Man 37th Marrige in Front of 28 Wifes
ఈ కాలంలో ఒక్క అమ్మాయి దొరక్క పిచ్చొళ్లగా తీరుగుతున్న పెళ్లి కానీ యువకులు. ఈ తాత ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 37వ పెళ్లి చేసుకొని సంబరాలు చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పెళ్లంటే నూరేళ్ల పంట అని అంటారు మరి ఈ పెద్దాయన దీన్ని ఎలా అర్థం చేసుకున్నాడో మరి. అయితే ఈ రోజుల్లో ఒక్క పెళ్లి చేసుకోవడం నానా కష్టాలు పడుతున్నారు. ఈ తాత మాత్రం ఏకంగా 36వ పెళ్లి చేసుకున్నాడు.
Viral Video Man 37th Marrige in Front of 28 Wifes
ఇప్పుడు తాజాగా 37వ వివాహాం కోసం సిద్దమైనాడు. ఆయన ఎవరో తెలిస్తే సన్మానం చేస్తాం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. రేపో మాపో పోయో ఒక పెద్దాయన తన 28 మంది భార్యల సమక్షంలో 37వ పెళ్లి చేసుకున్నాడు. ఆ 28 మంది భార్యలతో సంసారం చేసిన ఆ పెద్దాయనకు 35 మంది పిల్లలు ఉన్నారు. ఆ 35 మంది పిల్లలకు మళ్లీ 125 పిల్లలు ఉన్నారు అంటే ఈ పెద్దాయనకు 125 మంది మనవళ్లు ముని మనవరాళ్లు ఉన్నారు.
ఐపీఎస్ అధికారి రుపిన్ శర్మ ఈ వీడియోను పోస్టు చేశాడు. 45 సెకన్లు ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ పెద్దాయన అక్కడి సాంప్రదాయం ప్రకారం వివాహాం జరిగింది. వదువు చెవిలో తన ఇష్టాన్ని చెప్పడంతో పెళ్లి తంతు ముగిసింది. అక్కడ ఉన్నవారు చప్పట్లతో , కేరింతలతో నిండిపోయింది. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసి నెటిజన్లు నవ్వుతూ తెగ కామెంట్లు చేస్తున్నారు.
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
This website uses cookies.