వైర‌ల్ వీడియో .. మాట్లాడుతున్న వింత పాము..!

Authored By Admin | The Telugu News | Updated on: June 6, 2021, 10:06 pm

Snake sounds తెలంగాణ : క‌రీంన‌గ‌ర్ జిల్లా రామ‌గుండం మండలంలో వెలిచాల ఇందిర‌మ్మ కాల‌నీలో ఓ పాము Snake sounds వింత శబ్దాలు చేయ‌డం అక్క‌డ స్థానికుల‌ను ఆచ్చ‌ర్యానికి గురిచేసింది. సాదార‌ణంగా పాములు బుస‌లు గొట్ట‌డం మ‌నం చూస్తాం కానీ ఈ పాము వింత వింత శ‌బ్దాలు చేయ‌డం అక్క‌డి ప్ర‌జ‌ల‌ను ప‌రేషాన్ చేస్తుంది.

Viral Video Snake sounds karimnagar Dist

Viral Video Snake sounds karimnagar Dist

ఈ కాలనీలోని నీల‌గిరి చెట్ల‌లో క‌నిపించిన ఈ పాము వింత Snake sounds శ‌బ్దాలు చేయ‌డంతో అక్క‌డి ప్ర‌జ‌లు ఇదో విడ్డూరంగా ఉంది అని అంటున్నారు. ఈ పాము చూడ‌డానికి నోరు మాత్రం చాలా పెద్ద‌గా ఉంది అలాగే ఈ పాము Snake sounds చిన్న‌గా ఉంది పెద్ద నోరు తెరుస్తూ అరుస్తుంద‌ని అక్క‌డి స్థానికికు చెబుతున్నారు. ఇప్పుడు ఈ పాము వీడియో సోష‌ల్ వీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది. ఇక్కెందుకు మీరు ఆ పాము వీడియో చూడండి మ‌రి.

ఇది కూడా చ‌ద‌వండి ==> Viral Video : ఎంత ఆకలేస్తే మాత్రం.. అంత పెద్ద గుడ్డును మింగేస్తుందా? ఈ పాము తిప్పలు మీరే చూడండి..!

ఇది కూడా చ‌ద‌వండి ==> వీడియో వైరల్‌.. వ‌ధువుకి బ‌దులు అత్త మెడ‌లో వేసిన వ‌రుడు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> లాక్ డౌన్ లో బ‌య‌టికి ఎందుకు వ‌చ్చావు.. సారూ నా కోడి అంటూ అత‌ను చెప్పిన విష‌యానికి షాకైన పోలీసులు..!

 

Admin

No bio available for this author.

  1. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  2. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  3. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  4. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

  5. "Vijay Deverakonda Sukumar : విజయ్‌కు సుకుమార్ సినిమా పడితే కెరీర్ టర్నింగ్ పాయింటేనా? ఆరేళ్లుగా ఎదురుచూపులు!"

  6. "AP Local Body Elections : ఏపీలో కూటమి మాస్టర్ ప్లాన్.. బీసీలకు అదనపు టికెట్లు, మహిళలకు పెద్దపీట!"

  7. "Navratri Fasting Rules : నవరాత్రుల ఉపవాసం చేస్తున్నారా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp