Bimbisara History : మగధ రాజ్యాధిపతి బింబిసార చరిత్ర… ఎలా చనిపోయాడు?
Bimbisara History : మన భారతదేశం అనేది అనేక గొప్ప గొప్ప రాజ్యలకు, వంశాలకు పెట్టింది పేరు. భారతదేశ చరిత్రలోనే గొప్ప స్థానాన్ని దక్కించుకున్న రాజ్యాలలో మగధ రాజ్యం ఒకటి, ఈ మగధ సామ్రాజ్యం గురించి వేదాలలో, రామాయణ మహాభారతంలో ప్రస్తావింపబడింది. ఎంతో గొప్ప చరిత్రను కలిగి ఉన్న మగధ రాజ్యాన్ని దీన్ని పాలించిన రాజుల చరిత్రను కొంతమంది స్వదేశీ కారులు విదేశీ రాజులకు తొత్తులుగా మారడం వలన భవిష్యత్తు తరాలకు తెలియనీయకుండా చరిత్రను మాయం చేశారు. కానీ అదృష్ట వశాత్తు చిత్ర పరిశ్రమ ద్వారా అప్పుడు మనకి తెలియకుండా కనుమరుగైపోయిన ఎంతోమంది గొప్ప రాజుల చరిత్రలను నేడు మనం సినిమాల ద్వారా తెలుసుకుంటున్నాం అలా చరిత్రలో మనకి తెలియకుండా దాగిపోయిన మగధ సామ్రాజ్యానికి చెందిన బింబసారుడి గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే ఈ బిమ్మసారుని నేపథ్యంలో నందమూరి తారక కళ్యాణ్ రామ్ తర్వాత చిత్రం విడుదల కానుంది.
ఈ మగధ రాజ్యాన్ని పాటియా అనే రాజు పాలిస్తున్నారు వీరి కొడుకే మన బింబసారుడు బింబసారికి కేవలం 15 ఏళ్ల వయసు వచ్చేసరికి భాటియా రాజు తన కొడుకుని మగధ సామ్రాజ్యానికి రాజుగా ప్రకటించారు. దానితో కేవలం చిన్న వయసులోనే అనగా 15 ఏండ్ల వయసులోనే బింబసారుడు మగధ రాజ్యానికి రాజయ్యాడు ఇక బింబసారుడు రాజైన క్షణం నుంచి బింబ సారొడికి ఒకే ఒక లక్ష్యం తన ప్రాణం చివరి వరకు వీలైనంత మేర, మగధ సామ్రాజ్యాన్ని భారత దేశ ఉపఖండాలుగ విస్తరింప చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక తన రాజ్యానికి చుట్టుపక్కల రాజాలను యుద్ధం చేసి గెలవడం ప్రారంభించాడు ఇతర రాజ్యాలను గెలవడం కోసం బింబసారుడు యుద్ధాలనే నమ్ముకోకుండా సామ, దాన ,భేదాల దండోపాలను ఉపయోగించేవాడు. అవసరమైతే యుద్దాలను చేయకుండా వెధంతో కుదరటం లేదు అనుకుంటే సందు చేసుకోవడం ఇంకా కుదరదు అనిపిస్తే ఆ రాజ్యపు రాజకుమారిని పెళ్లి చేసుకోవడం ఎలా తన తెలివితేటలతో చాలా రాజ్యాలను సొంతం చేసుకొని.
తన మగధ రాజ్యంలో కలిపేసుకున్నాడు. ఇక బింబసారుడు అసలు ప్రస్థానం ఎలా మొదలైనదో ఇప్పుడు మనం తెలుసుకుందాం క్రీస్తు పురం 543 సంవత్సరంలో బింబసారుడు మగధ సామ్రాజ్యానికి 15 ఏళ్ల వయసులోనే రాజయ్యాడు. అని తెలుపుతుంది. ఇక సింహాసనానికి అధిష్టానించిన తర్వాత తన సామ్రాజ్యానికి రాజధానిగా రాజగిరి స్థాపించాడు. ఈ రాజగిరి అనే రాజధాని ప్రాంతానికి అనేది ఐదు కొండల మధ్య ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతానికి గిరి వజ్రి అని కూడా పిలుస్తారు. రాజధానిగా ఈ ప్రాంతాన్ని బ్రహ్మచారి ఎంచుకోవడం గల కారణం ఏ శత్రువు అయిన ప్రవేశించాలి అంటే ముందుగా చుట్టుపక్కల ఉన్న కొండలు దాటుకొని ప్రవేశించాలి. రహస్యంగా ఈ కొండలను దాటడం అనేది అసాధ్యం కాబట్టి ఈ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక రాజు అయ్యాక మొదటగా తమ రాజ్యానికి పక్కనే ఉన్న అంగ రాజ్యానికి బింబసార దృష్టి పెట్టాడు. ఎందుకనగా తన చిన్న వయసులో ఉన్నప్పుడు ఈ అంగ రాజ్యపు రాజు తన తండ్రిని ఓడించాడు కాబట్టి దాని ప్రతీకారంగా ఈ అంగరాజ్యంపై దండమెత్తాడు.
దానితో బింబసార దెబ్బకు తట్టుకోలేక ఓడిపోయాడు. అలా అంగరాజ్యం బింబసార నికి కైవసం అయింది. ఈ అంగ రాజ్యమే ప్రస్తుతం మనం పిలుస్తున్న పశ్చిమ బెంగాల్ ప్రాంతం ఈ ప్రాంతం సముద్రానికి దగ్గరగా ఉండటం వలన ఆ కాలంలో విదేశీ వ్యాపార సంబంధాలను ఈ రాజ్యాంగంలో చేసుకుంటూ ఈ మగధ రాజ్యానికి ఆదాయం పెంచుకున్నాడు. ఇలా వరుసగా ఎన్నో రాజ్యాలను గెలుచుకుంటూ బ్రహ్మసారుడు వెళ్ళాడు. ఇలా కోసల రాజ్యానికి గెలవడం కోసం కోసల మహారాజైన కూతురే కోసలదేవిని వివాహం చేసుకున్నాడు అలా మగధ మరియు పూసల రాజ్యం మధ్య విభేదం ముగిసింది కాశీ నగరాన్ని కూడా ఇచ్చారు. కాశీనగరం అప్పట్లో నుంచి హిందూ సాంప్రదాయాలకు పవిత్ర క్షేత్రం అవడం వలన దీని నుండి కూడా బ్రహ్మసారుడు ఆదాయం వచ్చేది అలాగే వైశాలికి చెందిన లచ్చవి యువరాణి మద్రా వంశానికి చెందిన కూడా కూడా పెళ్లి చేసుకున్నాడు ఇలా వరుసగా దాదాపు 500 మందిని రాజ్యం విస్తరణ కోసం వివాహం చేసుకున్నట్లు మహా వేదాలు చెప్పబడినవి.
ఇలా స్నేహంతో కొన్ని రాజ్యాలని కూడా సొంతం చేసుకున్నాడు దీనికి ఉదాహరణ పత్రిక రాజు ఈ రాజకీయ తీవ్రమైన జబ్బు చేసినప్పుడు బింబిసారుడు అతని వద్దని వైద్యుని పంపించిప్రత్యేక చికిత్స చేయించాడని బౌద్ధ గ్రంథాలలో చెప్పబడింది. అలాగే తన మంత్రులు చెప్పే సలహాలు సూచనలు తప్పకుండా శ్రద్ధగా వినేవాడు యుద్ధం వచ్చినప్పుడు కాకుండా ముందే సైనిక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం, ఇలా దూర దృష్టితో ఉండేవాడు బింబసారుడు అవలంబించిన ఈ పద్ధతినే ప్రస్తుతం స్టాండింగ్ ఆర్మీ అని పిలుస్తున్నారు అలాగే బ్రహ్మసారుడు ఎప్పటికప్పుడు దూర దృష్టి కలిగి ఉండటం వలన మగధ రాజ్య ఖజానా అనేవి నిండి పొర్లుతూ ఉండేది అలాగే అప్పట్లో మగధ రాజ్యంలో ఇనుము మరియు ఇతర కణజాల నిక్షఫలం పుష్కలంగా దొరికేవి. అలాగే తన రాజ్యానికి దగ్గరగా ఉన్న అడవి నుంచి ఏనుగులను కలపను యుద్ధానికి వాడేవారు అలాగే వీరి రాజ్యం పక్కన గంగానది ఒడ్డు ఉండడం వలన రైతులు పంటలు బాగా పండించేవారు దాని ఫలితంగా వారుకి ఆదాయం లభించేది అలా లభించడం వలన రాజ్యానికి పన్నులు బాగా చెల్లించేవారు ఇలా ప్రతి అవకాశాన్ని వదలకుండా వినియోగించుకునే వాడు బింబసారుడు.
ఇక సైనిక విభాగంలో కూడా నాలుగు రకాలు ను సిద్ధంగా ఉంచేవాడు అవే పదాలు అశ్విక దళం రగాలు మరియు ఏనుగులు, అలాగే ఈయన అంగ రాజ్యాన్ని గెలిచాక నా విదలాన్ని కూడా ఏర్పాటు చేశాడు. ఇక తన రాజ్యంలో అన్ని మతాలను గౌరవించేవాడు. ఇతని హయాంలో గౌతమ్ బుద్ధుడు వర్ధమాన మహావీరుడు వారి వారి బోధనలను మొదలుపెట్టారని చరిత్ర చెబుతుంది బింబిసారుడు హిందూమతంతో పాటు, బౌద్ధమతం, జైని మతాలను ఆదరించేవాడు. జైన ,బౌద్ధమతం గ్రంథాలలో బింబిసారుడు తమ మతస్థుడు అని ప్రస్తావించారు. బింబుసారయుడికి గౌతమ్ బుద్ధుడు కి మధ్యమన్న అనుబంధం గురించి అనేక వ్యత్యాసాలలో తెలపడం జరిగింది. అన్ని విషయాలలో ఎంతో తెలివిగా ఎంతో గొప్పగా ఎంతో దూరదర్శన్ తో ఉన్న బింబుసారని ఏ రాజు ఎదురుకోలేకపోయాడు కానీ బింబి సారుని పతనం తన కొడుకు వలనే వచ్చింది బింబిసారుడు తన కొడుకులలో ముఖ్యంగా అజాత శత్రువుని నమ్మేవాడు. ఇది అతని మరణానికి దారితీసింది ఈ అజాతశత్రువు అయినా ఎప్పుడు కూడా గౌతమ బుద్ధుడి బంధువైన దేవ దత్తుడి మాటల్ని ఇంటూ ఉండేవాడు.
ఈ దేవా దత్తుడు చాలా దుర్మార్గుడు, ఇతడు బింబిసారుని రాజ్యంలో తనకంటూ ఒక స్థానం కావాలంటూ, అందుకు అడ్డుగా ఉన్న బిమ్ము సారుని తప్పించాలని అజాత శత్రువునికి తప్పుడు సలహాలు ను ఇచ్చాడు. దాంతో ఇతని మాటలు విన్న అజాతశత్రువు ఈ రాజ్యానికి రాజు అవ్వాలని కోరికతో తన తండ్రిని జైల్లో బంధించి తర్వాత పంపించాడని బౌద్ధమత గ్రంథంలో రాసి ఉన్నది అలాగే కొడుకు చేసిన మోసాన్ని తట్టుకోలేక వింబి సారుని బంధించిన తర్వాత తనంతట తానే ఆత్మహత్య చేసుకున్నాడని మరొక మతం జైన మత గ్రంథాలలో ఉంది. ఏది నిజమో తెలియదు కానీ మొత్తానికి తను తన కొడుకు చేతిలో మోసపోయి చనిపోవడం అనేది మాత్రం నిజం. ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలహీనత ఉన్నట్లు బింబిసారుడికి కూడా తన కొడుకు మీద ఉన్న విపరీత ప్రేమ అన్నది చివరికి చనిపోయేలా చేసింది. ఏది ఏమైనా బింబిసారుడు ఒక గొప్ప మహారాజు ఇతను స్థాపించిన రాజ్యం మిగతావారు ఉపఖండాలుగా విశ్రమించారు భారతదేశ ప్రధాన పాలకుడిగా నిలిచిపోయాడు బింబిసారుడు భారత దేశ చరిత్రలోనే నిలిచిపోయాడు.