Woman : ప్రియుడితో అడ్డంగా దొరికిన మ‌హిళ‌.. భ‌ర్త ఇచ్చిన ప‌నిష్మెంట్‌పై ప్ర‌శంస‌లు

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 23 May 2025, 8:00 pm
  •  Woman : ప్రియుడితో అడ్డంగా దొరికిన మ‌హిళ‌.. భ‌ర్త ఇచ్చిన ప‌నిష్మెంట్‌పై ప్ర‌శంస‌లు

Woman  : ఈ రోజుల్లో వివాహేత‌ర సంబంధాలు విచ్చ‌ల‌విడిగా సాగుతున్నాయి. భ‌ర్త‌ల‌ని మ‌బ్బిబెట్టి ప్రియుడితో జ‌ల్సాలు చేస్తున్నారు. కొందరు అయితే భ‌ర్త పిల్ల‌లు అడ్డుగా ఉన్నార‌ని వారిని చంపేందుకు కూడా వెన‌కాడ‌డం లేదు. అయితే తాజాగా ఓ వివాహిత వివాహేతర సంబంధం బయటపడింది. దానికి భ‌ర్త ఆగ్ర‌హావేశాల‌కి లోను కాకుండా ఇచ్చిన ప‌నిష్మెంట్ మాత్రం వారికి దిమ్మ‌తిరిగేలా చేసింది.

Woman : ప్రియుడితో అడ్డంగా దొరికిన మ‌హిళ‌.. భ‌ర్త ఇచ్చిన ప‌నిష్మెంట్‌పై ప్ర‌శంస‌లు

Woman : ప్రియుడితో అడ్డంగా దొరికిన మ‌హిళ‌.. భ‌ర్త ఇచ్చిన ప‌నిష్మెంట్‌పై ప్ర‌శంస‌లు

Woman  భ‌లే శిక్ష‌..

ఓ మహిళ తన ప్రియుడితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా, ఆమె భర్త వారిని అడ్డగించాడు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఆగ్రహంతో ఊగిపోకుండా తన భార్య నుదుటిపై ఉన్న సింధూరాన్ని నీళ్లతో కడిగి తొలగించాడు. ఆ తర్వాత, ఇంకా పెద్ద షాకిస్తూ, ఆమె ప్రియుడి చేత మళ్లీ తన భార్య నుదుటిపై సింధూరాన్ని దిద్దించాడు. హిందూ సంప్రదాయం ప్రకారం, మహిళ నుదుటిపై సింధూరం పెడితే పెళ్లయినట్లుగా భావిస్తారు.

అయితే భ‌ర్తకి దొరికిన త‌ర్వాత భార్య ముఖం అవ‌త‌లికి తిప్పుకొని ఉంది. భర్త చేసిన పనిని చాలా మంది సమర్థించారు. ప్రియుడు ఆమె కలిసి ప్లాన్ చేసి మొగుడిని చంపే కంటే ముందే మేల్కొని వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి మంచి ప‌ని చేశావ్ అని ఓ నెటిజ‌న్ కామెంట్ చేశారు. పెళ్లి చేసి ఆమె భర్త మంచి పని చేసి దరిద్రాన్ని వదిలించుకున్నాడని మరో నెటిజన్ ఆసక్తికరంగా వ్యాఖ్యానించాడు. ఆమెతో డైవర్స్ తీసుకుని శుభ్రంగా ఇంకో పెళ్లి చేసుకో అంటూ ఆ భర్తకు నెటిజన్లు సలహాలు కూడా ఇస్తున్నారు. ఏది ఏమైన ఈ మ‌ధ్య కొంద‌రు మ‌హిళ‌లు మ‌రీ దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం చూసి స‌మాజం ఎటు పోతుందా అని అంద‌రు ముక్కున వేలేసుకుంటున్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

  1. "Korean Kanakaraju Movie : ‘కొరియన్ కనకరాజు’పై పెరుగుతున్న అంచనాలు.. వరుణ్ తేజ్ కంబ్యాక్‌కు ఇదే టర్నింగ్ పాయింట్ అవుతుందా?"

  2. "Ys Jagan : జగన్ ఇంకా మోడీ దత్తపుత్రుడేనా? ..ఏపీ రాజకీయాల్లో మళ్లీ మొదలైన ఆసక్తికర చర్చ..!"

  3. "Bhuma Akhila Priya : అఖిలప్రియకు సవాల్‌గా తమ్ముడు?.. ఆళ్లగడ్డ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ ?"

  4. "Vijayasai Reddy : విజయసాయిరెడ్డి కొత్త అడుగు.. రాజకీయాల్లో మరో సంచలనం?"

  5. "Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదేనా ?.. వైరల్ అవుతున్న ధనరాజ్ భార్య వ్యాఖ్యలు.."

  6. "Udhayanidhi Stalin : త్రిష వివాదంలో ఉదయనిధికి లీగల్ షాక్.. కేసు నమోదు, తమిళనాడులో రాజకీయ రగడ.."

  7. "Bengaluru : బెంగళూరులో షాకింగ్ ఘటన .. వ్యక్తిగత ఫోటోల లీక్ .. అర్ధరాత్రి ఫుడ్ ఆర్డర్లతో మహిళకు నరకం"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp