గుజరాత్ రాష్ట్రంలో వడోదరలో ఓ యుతి ఆత్మహత్యకు సంబందించిన కేసులో పోలీసులు దిమ్మతిరిగే నిజాలు వెలుగుచూశారు. 19 ఏళ్ల యువతి జూన్ 10వ తేదీన ఉదయం తన ఇంట్లో ఉరి వేసుకోని మరణించింది. ఈ యువతి ఆత్మహత్యకు పాల్పడిన కేసు పోలీసులు దర్యప్తులో ఆశ్చర్యకరమైన విషయాలు బయటికి వచ్చాయి. ఆ 19 ఏళ్ల యువతి గర్బాశయంపై వీర్య కణాలు ఉన్నట్లు పోస్టుమార్టన్ నివేదికలో తేలింది. దీంతో పోలీసులు వెంటనే ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు.
నిందితులు ఓ ఫుడ్ డెలవరీ కంపెనీలో సహా ఉద్యోగిగా బాధితురాలు జూన్ 8న ఓ ప్రైవేట్ పార్టీలో మద్యం సేవించి ఆ బాధితురాలుపై బలవంతం చేశారు. తర్వాత అందులో ఒకడు ఆ యువతిపై ఆత్యాచారం పాల్పడ్డాడని పోలీసుల దర్యప్తులో తేలింది. ఈ తర్వాత ఆ యువతి తన ఇంట్లో ఉరి వేసుకోవడం జరిగింది. దీంతో ఈ యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అయితే పోలీసుకు కేసు నమోదు చేసుకొని దర్యప్తులో బాగంగా కుటుంబ సభ్యులను సంప్రదించగా ఆ యువతి తండ్రితో విభేదాలు కారణంగా వేరుగా నివసిస్తున్నట్లు పోలీసుల దర్యప్తులో తేలింది. ఆ యువతి ఏమి సమస్యలు ఉన్నాయో మాకు తెలియదు అని కుటుంబ సభ్యులు తెలిపారు. దాంతో పోలీసులకు అనుమానం వచ్చి పోస్టు మార్టన్ సమయంలో ఫోరెన్సిక్ పరీక్ష చేయాలని నిపుణులను అడిగారు. అయితే శవపరీక్ష చేసిన టీమ్ ఆ యువతి గర్భాశయంపై వీర్యకణాలు ఉన్నట్లు తెలిసింది. ఆ ఇద్దరు నిందితుల వీర్యకణాలు చెక్ చేయగా అందులో ఒక నిందితుడి వీర్యకణాలు మ్యాచ్ కావడంతో అతన్ని అరెస్ట్ చేశారు.
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
This website uses cookies.