Rakul Preet Singh : పింక్ షర్ట్‌లో అందాల ఆరబోతతో రచ్చ చేసిన రకుల్ ప్రీత్ సింగ్..!
ప్రధానాంశాలు:
Rakul Preet Singh : పింక్ షర్ట్‌లో అందాల ఆరబోతతో రచ్చ చేసిన రకుల్ ప్రీత్ సింగ్..!
Rakul Preet Singh : చాలామంది హీరోయిన్స్ సినిమాల్లో అంత యాక్టివ్‌గా ఉన్నా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటారు. రకుల్ ప్రీత్ సింగ్ కూడా గ్లామర్ షో కేటగిరిలో చేరింది.గ్లామర్ ఇండస్ట్రీకి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు రకుల్ ప్రీత్ సింగ్ . దశాబ్దమున్నరపాటు గ్లామర్ ఇండస్ట్రీని ఏలింది.రకుల్ ప్రీత్ సింగ్ సూపర్ స్టన్నింగ్ ఫోటోషూట్ చేసి.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Rakul Preet Singh బాబోయ్ అందాల ఆరబోత..
వింటర్లో కూడా తన లుక్స్‌తో ఇంటర్నెట్లో హీట్‌ని పెంచేస్తోంది ఈ భామ.పింక్ కలర్ లాంగ్ షర్ట్ వేసుకుని నేలపై కూర్చోని.. మెస్సీ హెయిర్ బన్‌తో ఫోటోషూట్ చేయగా, ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. గ్లోయింగ్ మేకప్ లుక్‌లో ఫ్లోర్‌పై కూర్చోని ఫోటోలకు ఫోజులివ్వడం ప్రతి ఒక్కరిని దృష్టిని ఆకర్షించింది.
చేతులకు గోల్డెన్ బ్యాంగిల్స్ వేసుకుని.. మెడలో గోల్డెన్ చైన్స్ వేసుకుని తన లుక్‌ని పర్ఫెక్ట్గా మార్చుకుంది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది హీరోయిన్. రకుల్ తెలుగులో మంచి హిట్స్ అందుకుంది. నటన, అభినయంతో అభిమానులను సంపాదించుకుంది. కన్నడ, తమిళ సినిమాల్లో కూడా నటించింది. హిందీలో కూడా సినిమాలు చేసి.. అక్కడ జాకీ భగ్నానీతో ప్రేమలో పడింది. అతనిని ప్రేమించి పెళ్లి చేసుకుంది