Delhi Elections Results : ఢిల్లీ ఎన్నికల ఫలితాలు.. బోణీ కొట్టని కాంగ్రెస్… లీడ్ లో బీజేపీ
Delhi Elections Results : రాజధాని ఢిల్లీ ఎన్నికల్లో ఎక్కడా Delhi Elections Results కాంగ్రెస్ Congress గాలి వీచినట్లు కనిపించడం లేదు. హస్తం పార్టీకి అక్కడి ఓటర్లు వరుసగా నాల్గోసారి హాండ్ ఇచ్చారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో గుండు సున్నా తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఈ సారి కూడా ఒక్కటంటే ఒక్క సీటు ఇవలేదు అక్కడ ఓటర్లు. వరుసగా మూడు సార్లు Delhi Elections ఢిల్లీ శాసన సభలో సున్నా సీట్లతో హాట్రిక్ సాధించిన పార్టీగా కాంగ్రెస్ పహ సరికొత్త చరిత్ర సృష్టించింది.
![Delhi Elections Results ఢిల్లీ ఎన్నికల ఫలితాలు బోణీ కొట్టని కాంగ్రెస్ లీడ్ లో బీజేపీ](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Delhi-Elections-Results.jpg)
Delhi Elections Results : ఢిల్లీ ఎన్నికల ఫలితాలు.. బోణీ కొట్టని కాంగ్రెస్… లీడ్ లో బీజేపీ
Delhi Elections Results కాంగ్రెస్ డక్..
వరుసగా మూడోసారి కాంగ్రెస్ పార్టీకి Congress Party ఢిల్లీ Delhi Elections శాసనసభ స్థానంలో లేకుండా పోయింది.మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో 99 స్థానాలు గెలిచి కేంద్రంలో తామే అధికారంలోకి వచ్చామన్న బిల్డప్ ఇచ్చిన హస్తం పార్టీకి ఢిల్లీ ఓటర్లు కర్రు కాల్చి వాత పెట్టారు. ఇప్పటి వరకు బీజేపీ 47, ఆప్ 23 , కాంగ్రెస్ 0 స్థానాల్లో ఉన్నాయి . అంతేకాదు మొన్నటి హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఈ పార్టీకి అక్కడ ప్రజలు తిరస్కరించారు. ఏతావాతా జమ్ము కాశ్మీర్ తో పాటు ఝార్ఖండ్ లో అక్కడ ప్రాంతీయ పార్టీల పొత్తు కారణంగా కొన్ని సీట్లు గెలువగలిగింది.
మొత్తంగా ఢిల్లీ ఎన్నికల్లో సత్తా చాటాలన్న కాంగ్రెస్ ఆశలు అడియాసలయ్యాయి. చాలా ఏళ్ల తర్వాత బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. అదే సమయంలో ఆప్ అగ్రనేతలందరూ వెనుకంజలో ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్, సీఎం అతిశీ, మనీశ్ సిసోడియా తదితరులపై ప్రత్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.