Fastag : ఈ నెల 17 నుండి ఫాస్టాగ్ కొత్త రూల్స్.. పాటించ‌కపోతే ద‌బిడి దిబిడే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Fastag : ఈ నెల 17 నుండి ఫాస్టాగ్ కొత్త రూల్స్.. పాటించ‌కపోతే ద‌బిడి దిబిడే..!

 Authored By ramu | The Telugu News | Updated on :14 February 2025,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Fastag : ఈ నెల 17 నుండి ఫాస్టాగ్ కొత్త రూల్స్.. పాటించ‌కపోతే ద‌బిడి దిబిడే

Fastag  : ఫాస్టాగ్ అనేది ఇప్పుడు టోల్ గేట్స్ ద‌గ్గ‌ర కామ‌న్ అయిపోయింది. అయితే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫాస్టాగ్ బ్యాలెన్స్ ధ్రువీకరణకు సంబంధించిన నిబంధనలు మార్చింది. ఇక మీరు చివరి నిమిషంలో రీఛార్జ్ చేసినా ప్రయోజనం ఉండదు. Fastag  ఫాస్టాగ్ బ్యాలెన్స్ ధ్రువీకరణకు సంబంధించి టోల్ ప్లాజా వద్ద రీడర్ చదివే సమయం, తక్కువ బ్యాలెన్స్ లేదా బ్లాక్ లిస్ట్ కింద ట్యాగ్ ఉంచబడిన సమయం ఆధారంగా ధ్రువీకరించనున్నారు.

Fastag ఈ నెల 17 నుండి ఫాస్టాగ్ కొత్త రూల్స్ పాటించ‌కపోతే ద‌బిడి దిబిడే

Fastag : ఈ నెల 17 నుండి ఫాస్టాగ్ కొత్త రూల్స్.. పాటించ‌కపోతే ద‌బిడి దిబిడే..!

Fastag  కొత్త రూల్స్ ఇవే..

రీడర్ రీడ్ టైమ్‌కు 60 నిమిషాల ముందు వరకు, రీడర్ రీడ్ టైమ్ తర్వాత 10 నిమిషాల వరకు యాక్టివ్‌గా లేని ట్యాగ్‌లపై రీఛార్జ్ ట్రాన్సాక్షన్లు రీజన్ కోడ్ 176తో తిరస్కరించబడతాయి. ఈ కొత్త రూల్స్ ఫిబ్రవరి 17, 2025 నుంచే అమలులోకి వస్తాయి.అనేక నిబంధనల ఉల్లంఘనల కారణంగా మీ వాహనం ఏదైనా చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీ, రాడార్‌లో ఉంటే మీ ఎన్ హెచ్ ఏఐ ఫాస్ట్‌ట్యాగ్ బ్లాక్‌లిస్ట్ సంభవించవచ్చు.

ఫాస్ట్‌ట్యాగ్‌కి మీ ఖాతాలో తగినంత మొత్తం లేకపోవడం బ్లాక్ లిస్ట్ కావడానికి ప్రధాన కారణం. మీ ఫాస్టాగ్ లో తగినంత బ్యాలెన్స్ లేని కారణాల వల్ల బ్లాక్‌లిస్ట్ లో చేరితే సమస్యను పరిష్కరించడానికి మీరు మీ ఫాస్టాగ్ జారీ చేసేవారిని సంప్రదించాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది