Free Current : విద్యుత్ బిల్ 200 యూనిట్స్ కంటే దాటితే ఫ్రీ వస్తుందా.. రాదా..?
ప్రధానాంశాలు:
Free Current : విద్యుత్ బిల్ 200 యూనిట్స్ కంటే దాటితే ఫ్రీ వస్తుందా.. రాదా..?
Free Current : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన గ్యారెంటీలలో ఫ్రీకరంట్ గురించి చాలామందికి ఎన్నో అనుమానాలు ఉన్నాయి. 6 గ్యారంటీలలో ఇప్పటివరకు 4 గ్యారెంటీలను అమలు చేశారు. దానిలో గృహ జ్యోతి పథకం కూడా ఉంది ఈ స్కీం కింద 200 యూనిట్లు కరెంటును హౌస్ ఇంటి అవసరాలకు ఉచితంగా ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇది ఫిబ్రవరి 27న ఈ పథకం అమలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నవారందరికీ గృహజ్యోతి పథకం వర్తిస్తుందని వెల్లడించారు. ప్రజా పాలన దరఖాస్తు చేసిన వాళ్లందరికీ 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు..తెలంగాణలో విద్యుత్ చార్జీలు మూడు స్లాబులుగా ఉన్నాయి. 100 యూనిట్ల లోపు కరెంటు వాడే వారికి మొదటి 5 యూనిట్లుగాను ఫ్రీ మిగతా 1.95 మిగిలినట్లుకి మూడు పాయింట్ పది చార్జీ కట్టక తప్పదు.
100 నుంచి 200 యూనిట్లు మధ్య కరెంటు వాడే వారికి ఫస్టు 100 యూనిట్లు గాను యూనిట్ కి 3.40 మిగిలిన యూనిట్లకు 4.80గా అంచనా వేస్తారు.. అలాగే 2 యూనిట్ల విద్యుత్ కంటే ఎక్కువగా వాడేవారికి మొదటి 2 యూనిట్లకు గాను యూనిట్ కి రూ 5.10 ఆ తర్వాత 30 యూనిట్లకి రూ 7.70 ఆ తర్వాత 300 నుంచి 400 మధ్య యూనిట్కి 9 ఆ తర్వాత 41 8 మధ్య యూనివర్సిటీ దాటి దాటి వినియోగిస్తే పది రూపాయలు చార్జి చెల్లించవలసి ఉంటుంది.పేద కుటుంబాలు 200 యూనిట్ల లోపే విద్యుత్ వాడతారని అంతకంటే ఎక్కువ కరెంటు వారు వాడేవారు పేదలు కారని కావున వారంతా బిల్లులు కట్టాలంటూ నెటిజన్లు కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం 200 ఎక్కువ విద్యుత్ వాడితే ఆ ఎక్కువ వాడిన యూనిట్లకు మాత్రమే బిల్లు చెల్లించే వెసులుబాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు..
200 యూనిట్లు కరెంటు వాడే వారికి గృహ జ్యోతి పథకం కింద ప్రతినెల 900 రూపాయలు ఆధా అవుతుంది. మరి 200 యూనిట్లు మాత్రం దాటిన వారికి మాత్రం మొత్తం బిల్లు కట్టవలసి ఉంటుందని నిటిజన్లు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 200 యూనిట్లు ఉచితమే మరి 200 యూనిట్లు కంట అధికం కరెంట్ వాడితే ఏం జరుగుతుంది. కరెంటు బిల్లు ఎలా వస్తుంది. ఇది అందరిలోనూ ఉన్న అనుమానమే దీనిపై క్లారిటీ లేక అందరునూ గందరగోళం మేల్కొంటుంది. అంతకంటే ఎక్కువ వాడితే ఎలా అని భయపడిపోతున్నారు.. ఇక వీటన్నిటి గురించి తెలంగాణ ప్రభుత్వం అంత క్లారిటీ ఇవ్వనున్నారు..