Prithvi Raj : ఎట్టకేలకి దిగి వచ్చిన పృథ్వీ రాజ్.. అందరికి క్షమాఫణలు అంటూ వీడియో విడుదల
Prithvi Raj : కమెడీయన్ పృథ్వీ రాజ్ Prithvi Raj ఇటీవల వివాదాలకి కేరాఫ్ అడ్రెస్‌గా మారాడు. విశ్వక్ సేన్ Vishwak Sen, Laila Pre-Release Event లైలా మూవీ ప్రి రీలీజ్ ఈవెంట్ లో నటుడు పృథ్వీ Prithvi Raj చేసిన కామెంట్స్ పై వైస్సార్సీపీ YSRCP భగ్గుమంటోంది. పృథ్వీ చేసిన ఈ పొలిటికల్ కామెంట్స్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని, క్షమాపణలు చెప్పాలంటూ వారు డిమాండ్ చేయడమే కాక పృథ్వీ రాజ్‌పై దారుణమైన కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో సోషల్ మీడియా Social media వేదికగా #BoycotLaila ట్రెండ్ అయింది. అదే సమయంలో నటుడు పృథ్వీ Prithvi Rajఆస్పత్రిలో చేరడం చర్చనీయాంశమైంది.
Prithvi Raj : దిగొచ్చిన పృథ్వీ..
ఆ తర్వాత కోలుకున్న వైస్సార్సీపీ YSRCP సోషల్ మీడియా Social media వింగ్ తనను మానసికంగా వేధిస్తోందని పృథ్వీ రాజ్ Prithvi Raj కుటుంబ సభ్యులతో వచ్చిపోలీసులకు ఫిర్యాదు చేశారు పృథ్వీరాజ్. ‘ఫోన్‌కాల్స్, మెస్సేజ్‌లతో నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నా నెంబర్ సోషల్ మీడియా గ్రూప్‌లో ఉంచి 1800 కాల్స్ చేయించారు. మా అమ్మ, భార్య, పిల్లలను దారుణంగా తిట్టిస్తున్నారు. వారి వేధింపులు తాళలేక ఆసుపత్రిలో చేరాను.మానసికంగా వేధించిన వారిపై కోటి రూపాయలకు పరువు నష్టం దావా వేస్తాం’ అని పృథ్వీరాజ్ Prithvi Raj మీడియాతో తెలిపారు.
![Prithvi Raj ఎట్టకేలకి దిగి వచ్చిన పృథ్వీ రాజ్ అందరికి క్షమాఫణలు అంటూ వీడియో విడుదల](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Prithvi-raj.jpg)
Prithvi Raj : ఎట్టకేలకి దిగి వచ్చిన పృథ్వీ రాజ్.. అందరికి క్షమాఫణలు అంటూ వీడియో విడుదల
ఇక రేపు లైలా మూవీ రిలీజ్ Laila Movie Release సందర్భంగా పృథ్వీ రాజ్ ఓ వీడియో విడుదల చేశారు. క్షమాపణలు చెబుతూ ఓ వీడియో విడుదల చేశారు పృథ్వీ . వ్యక్తిగతంగా నాకు ఎవ్వరి మీద ద్వేషం లేదు. నా వల్ల సినిమా దెబ్బతిన కూడదు అందరికీ క్షమాపణలు చెపుతున్నాను . బాయ్ కాట్ లైలా Laila Movie అనకుండా వెల్కమ్ లైలా అని అనండి . ఫలక్ నామాదాస్ కంటే లైలా Laila పెద్ద హిట్ కావాలి అని కోరాడు పృథ్వీ రాజ్ Prithvi Raj. మరి దీనిపై యాంటీ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Breaking ….
క్షమాపణలు చెప్పిన నటుడు పృథ్వీ
వ్యక్తిగతంగా నాకు ఎవ్వరి మీద ద్వేషం లేదు
నా వల్ల సినిమా దెబ్బతిన కూడదు అందరికీ క్షమాపణలు చెపుతున్నాను
బాయ్ కాట్ లైలా అనకుండా వెల్కమ్ లైలా అని అనండి
ఫలక్ నామాదాస్ కంటే లైలా పెద్ద హిట్ కావాలి. pic.twitter.com/nlJ0Cd8jXv
— greatandhra (@greatandhranews) February 13, 2025