YS Jagan : జగన్ సరికొత్త వ్యూహం.. వైసీపీలో విజయమ్మకి కీలక బాధ్యత అప్పగించే అవకాశం..!
YS Jagan : Andhra Pradesh ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ YS Jagan , ఆయన సోదరి షర్మిల మధ్య ఆస్తి వివాదాలు చెలరేగడంతో వైఎస్ కుటుంబం YS Family ఇప్పుడు పూర్తిగా సంక్షోభంలో పడిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇటీవల వైసీపీ [ YCP ] పరిస్థితి అగమ్యగోచరంగా మారడం మనం చూశాం. మరోవైపు జగన్ Jagan కుటుంబంలో కూడా తగాదాలు ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి.
YS Jagan : ఏం జరుగుతుంది..
రాజకీయ ఉద్దేశాలతోనే వైఎస్ జగన్ YS Jagan కోర్టుకెక్కారని.. ఎంవోయూ ప్రక్రియ అంతా చట్టబద్ధంగానే జరిగిందంటూ కౌంటర్ దాఖలు చేశారు వైఎస్ విజయలక్ష్మి YS Vijayamma. వారి మాటలు నమ్మవద్ధని.. పిల్లల మధ్య ఇలా కోర్టులో నిలబడాల్సి రావడం మనసును కలచి వేస్తోందని అన్నారు. సండూర్ పవర్ షేర్ల విషయంలో జగన్ jagan, భారతి చెప్తున్నవన్నీ అబద్ధాలే.. అసలు నిజం ఇదేనంటూ వైఎస్ విజయమ్మ YS Vijayamma సంచలన వ్యాఖ్యలు చేశారు.
![YS Jagan జగన్ సరికొత్త వ్యూహం వైసీపీలో విజయమ్మకి కీలక బాధ్యత అప్పగించే అవకాశం](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/YS-Jagan-5.jpg)
YS Jagan : జగన్ సరికొత్త వ్యూహం.. వైసీపీలో విజయమ్మకి కీలక బాధ్యత అప్పగించే అవకాశం..!
అయితే ఇప్పుడు జగన్ Jagan .. విజయమ్మ Vijayammaకి కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇటీవల విదేశాలకి వెళ్లిన జగన్ Jagan తన తల్లిని కూడా తీసుకెళ్లినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే రీసెంట్‌గా శైలజానాథ్ చేసిన ప్రకటన వెనక భారీ వ్యూహం ఉన్నట్టు అర్ధమవుతుంది. అయితే విజయమ్మకి వైసీపీ YCPలో కీలక బాధ్యత అప్పటించి మళ్లీ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నట్టు అర్ధమవుతుంది. మరి రానున్న రోజులలో ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది.