Prudhvi Raj : పృథ్వీ రాజ్ ఆసుపత్రి బెడ్ పై నుంచి ఇదంతా అవసరమా..?
ప్రధానాంశాలు:
Prudhvi Raj : పృథ్వీ రాజ్ ఆసుపత్రి బెడ్ పై నుంచి ఇదంతా అవసరమా..?
Prudhvi Raj : 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తన కామెడీతో ప్రేక్షకులకి మంచి మజా అందిస్తూ ఉంటాడు. అయితే ఈ మధ్య రాజకీయాలలోకి వచ్చిన ఆయన కాంట్రవర్సీస్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా మారుతున్నాడు. విశ్వక్ హీరోగా నటించిన లైలా సినిమా వేడుకలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి.
![Prudhvi Raj పృథ్వీ రాజ్ ఆసుపత్రి బెడ్ పై నుంచి ఇదంతా అవసరమా](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Prudhvi-Raj.jpg)
Prudhvi Raj : పృథ్వీ రాజ్ ఆసుపత్రి బెడ్ పై నుంచి ఇదంతా అవసరమా..?
Prudhvi Raj పృథ్వీ ఆన్ ఫైర్..
పరోక్షంగా ఈయన వైసీపీ గత ఎన్నికలలో గెలిచిన సీట్ల గురించి విమర్శలు చేశారు. ఫస్ట్ లో 150 గొర్రెలు ఉండేవని ప్రస్తుతం 11 గొర్రెలు మాత్రమే ఉన్నాయి అంటూ ఈయన మాట్లాడారు. ఈయన సినిమాలో సన్నివేశం గురించి చెప్పిన ఇది కచ్చితంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చేశారని వైసీపీ అభమాను ఒక్కసారిగా లైలా సినిమాని టార్గెట్ చేశారు.పృథ్వీ రాజ్ కి కూడా వైసీపీకి చెందిన వారు కాల్స్ చేసి బండ బూతులు తిడుతున్నారట.
ఈ క్రమంలోనే ఆయనకు బీపీ పెరగడంతోనే ఆసుపత్రిలో చేర్పించినట్లు సమాచారం. అయితే కాస్త కోలుకున్న తర్వాత పృథ్వీ రాజ్ మాట్లాడుతూ నా తల్లిని దారుణంగా తిట్టారు. ఆమె బ్రతికి ఉంటే ఒక్కొక్కడిని నరికి పడేసే వాడిని.. లం… అంటూ కూడా వారిపై ఫుల్ ఫైర్ అయ్యాడు. అంతేకాదు తనకి ఎవడెవడో కాల్స్ చేసి ఇష్ట మొచ్చినట్టు మాట్లాడుతున్నారని, 11 అంటే వైసీపీ వాళ్లు ఎందుకంత వణికిపోతున్నారంటూ పృథ్వీ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు