India vs Pakistan : రివేంజ్ తీర్చుకున్న భారత్.. విరాట్ క్లోహీ సెంచరీ.. పాక్ ఇంటికి..!
ప్రధానాంశాలు:
India vs Pakistan : రివేంజ్ తీర్చుకున్న భారత్.. విరాట్ క్లోహీ సెంచరీ.. పాక్ ఇంటికి..!
India vs Pakistan : చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై India vs Pakistan ఆరు వికెట్ల తేడాతో భారత్ India ఘన విజయాన్ని సాధించింది. ICC Champions Trophy ఛాంపియన్ ట్రోఫిలో భాగంగా ఈరోజు భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. చాలా రోజుల తర్వాత వన్డేలో 51 సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ. దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 241 పరుగులు చేయగా ఆ లక్ష్యాన్ని 42 ఓవర్లోలొ నాలుగు వికెట్ల నష్టానికి భారత్ విజయం సాధించింది. భారత్ బ్యాటింగ్‌లో కింగ్ కోహ్లీ సెంచరీ, శ్రేయస్ అయ్యర్ 56 , గిల్ 46 పరుగులు చేశారు. కుల్దీఫ్ యాదవ్ 3 వికెట్లు, పాండ్యా 2 వికెట్లు తీశారు. పాక్ బ్యాటింగ్ షకీల్ 62 , రిజ్వాన్ 46 పరుగులు చేశారు. అబ్రార్ , షాహీద్ తలో వికెట్ తీశారు.

India vs Pakistan : రివేంజ్ తీర్చుకున్న భారత్.. విరాట్ క్లోహీ సెంచరీ.. పాక్ ఇంటికి..!
India vs Pakistan విరాట్ కోహ్లీ రికార్డులే రికార్డులు
వన్డేలో అత్యదిక క్యాచ్‌లు పట్టిన బౌలర్ విరాట్ 158 అందుకున్నాడు. వన్డేలో 14000 పరుగులు చేసి రికీ పాంటింగ్ ను అధికమించాడు. దీంతో ఛాంపియన్ ట్రోఫిలో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి దాదాపు సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్న భారత్ తన తర్వాత మ్యచ్ న్యూజిలాండ్‌తో మార్చి 2 తేదీ న తలపడుతుంది.
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, హర్షిత్ రాణా.
పాకిస్తాన్: మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్ మరియు వికెట్ కీపర్), ఇమామ్ ఉల్ హక్, సౌద్ షకీల్, బాబర్ అజామ్, సల్మాన్ ఆఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, నసీమ్ షా, షహీన్ షా అఫ్రిది, హరిస్ రౌఫ్ మరియు అబ్రార్ అహ్మద్.