kavya Maran : వేలంలో కావ్య పాప అంత పెద్త త‌ప్పు చేసిందా.. నాలుగు కోట్ల‌కి క‌క్కుర్తి ప‌డి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

kavya Maran : వేలంలో కావ్య పాప అంత పెద్త త‌ప్పు చేసిందా.. నాలుగు కోట్ల‌కి క‌క్కుర్తి ప‌డి..!

 Authored By ramu | The Telugu News | Updated on :12 April 2025,7:00 pm

ప్రధానాంశాలు:

  •  kavya Maran : వేలంలో కావ్య పాప అంత పెద్త త‌ప్పు చేసిందా.. నాలుగు కోట్ల‌కి క‌క్కుర్తి ప‌డి..!

kavya Maran : గ‌త ఏడాది అద్భుత ప్ర‌ద‌ర్శిన క‌న‌బ‌ర్చిన స‌న్‌రైజ‌ర్స్ ఈ సీజ‌న్‌లో మాత్రం చెప్పుకోద‌గ్గ ప‌ర్‌ఫార్మెన్స్ క‌న‌బ‌ర‌చ‌డం లేదు. అయితే వేలంలో కావ్య పాప చేసి పెద్ద త‌ప్పిదం వ‌ల్లే ఇలా అంటున్నారు. మెగా వేలానికి ముందు ఏకంగా ఐదుగురు ప్లేయర్లను సన్ రైజర్స్ హైదరాబాద్ రీటెయిన్ చేసుకుంది. హెన్రిచ్ క్లాసెన్, కెప్టెన్ కమిన్స్, ఓపెనర్లు హెడ్, అభిషేక్ శర్మ.. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిలను రీటెయిన్ చేసుకుంది.

kavya Maran వేలంలో కావ్య పాప అంత పెద్త త‌ప్పు చేసిందా నాలుగు కోట్ల‌కి క‌క్కుర్తి ప‌డి

kavya Maran : వేలంలో కావ్య పాప అంత పెద్త త‌ప్పు చేసిందా.. నాలుగు కోట్ల‌కి క‌క్కుర్తి ప‌డి..!

kavya Maran అలా ఎలా ?

ఇక వేలంలో ఇషాన్ కిషన్, మొహమ్మద్ షమీ, హర్షల్ పటేల్ లను కొనుగోలు చేసింది. అయితే ఇద్దరి విషయంలో మాత్రం తప్పు చేసింది. 2022 నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో భాగంగా ఉన్న ఎయిడెన్ మార్క్రమ్, గ్లెన్ ఫిలిప్స్ లను మెగా వేలానికి ముందు వేలంలోకి వదులుకుంది. వేలంలో వీరిద్దరు రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్ తో వచ్చారు. మొదట మార్క్రమ్ రాగా.. ఎవరు కొనే ప్రయత్నం చేయలేదు.

చివరకు లక్నో బిడ్ వేసి కేవలం 2 కోట్లకే సొంతం చేసుకుంది. ప్రస్తుతం మార్క్రమ్ బాగా ఆడుతున్నాడు. ఇక గ్లెన్ ఫిలిప్స్ కూడా బేస్ ప్రైజ్ రూ. 2 కోట్లతో వేలంలోకి వచ్చాడు. అయితే మొదట ఇతడిని ఎవరూ కొనలేదు. దాంతో అన్ సోల్డ్ గా మిగిలాడు. అయితే చివర్లో మళ్లీ వేలంలోకి రాగా.. గుజరాత్ టైటాన్స్ రూ. 2 కోట్లకు సొంతం చేసుకుంది. మార్క్రమ్ ను తీసుకొని ఉంటే.. బ్యాటింగ్ లో నిలకడ ఉండేది. ఇక బౌలింగ్ కూడా వేసేవాడు.. గ్లెన్ ఫిలిప్స్ బ్యాకప్ ప్లేయర్ గా ఉండేవాడు. రూ.4 కోట్ల‌కి కక్కుర్తి ప‌డి కావ్య పెద్ద త‌ప్పే చేసింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది