Aadhar Card : మీకు ఆధార్ కార్డ్ ఉందా అయితే ఈ శుభవార్త మీకే.. ప్రభుత్వం నుంచి ప్రకటన..!
ప్రధానాంశాలు:
aadhar card : మీకు ఆధార్ కార్డ్ ఉందా అయితే ఈ శుభవార్త మీకే.. ప్రభుత్వం నుంచి ప్రకటన..!
Aadhar Card : ఆధార్ కార్డ్ ఉంటే ప్రభుత్వం తరపున అన్ని పథకాలకు అర్హత పొందినట్టే అవుతుంది. అంతేకాఉ ఏదైనా పథకానికి ముందు ఆధార్ కార్డ్ అనేది కీలక డాక్యుమెంట్ అని తెలిసిందే. ఐతే రేషన్ కార్డ్, పాన్ కార్డ్ ఇలా ఏ డాక్యుమెంట్ పొందాలన్నా కూడా ఆధార్ తప్పనిసరి అయ్యింది. అందుకే పుట్టిన పిల్లల నుంచి వెంటనే ఆధార్ కార్డ్ తీసుకునేలా ప్రభుత్వ చర్యలు చేపట్టింది. ఐతే ఆధార్ లో అన్ని వివరాలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాల్సి ఉంటుంది.
వివరాల్లో తప్పులు ఉంటే దాని వల్ల ప్రభువ పథకాల్లో దూరం అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే పేరు, వయసు, అడ్రస్ లను కరెక్ట్ గా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఏవైనా తప్పులు ఉంటే సరి చేసుకోవాలి. ఆధార్ లో అప్డేట్స్ కోసం ఇప్పుడు ఆధార్ కేంద్రాల వద్దకు వెళ్లాల్సిన పనిలేఉ. స్పెషల్ ఆధార్ అప్డేట్ క్యాంప్ లు నిర్వహిస్తుంది ప్రభుత్వం. అక్కడ మీ ఆధార్ ని మీ వివరాలను సరిచేసుకోవచ్చు.
Aadhar Card ఆధార్ అప్డేట్ కార్యక్రమాలు
ప్రతి నెల చివరి వారంలో ఆధార్ అప్డేట్ కార్యక్రమాలు చేపడుతుంది ఆంధ్రా ప్రభుత్వం. ఈ నెల 22 నుంచి 25 వరకు 4 రోజుల పాటు అంగన్ వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కాలేజ్, సచివాలయాలు ఆధార్ అప్డేట్ క్యాంప్ ఏర్పాటు చేస్తారు. మీరు ఇక్కడ ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు. ఆహార్ అప్డేట్ చేసుకోక 10 ఏళ్లు దాటితే మారం వివరాలు వేలు ముద్రలు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా స్కీం కు అప్లై చేస్తే ఫింగర్ ప్రింట్ ప్రాబ్లెం వస్తుంది.
పిల్లలకు ఆధార్ కార్డ్ తీసుకుంటే వారికి ఐదేళ్లు దాటితే అప్పుడు వివరాలు అప్డేట్ చేసుకోవాలి. ఈ అవకాశాన్జి వాడుకోవాలి. ఇప్పటికే విజయనగరం, మన్యం జిల్లాలో 5 నుంచి 15 ఏళ్ల వయసు వారి వేలు మిద్రలు అప్డేట్ చేసుకున్నారు. దీనికి దాఅపు 85 వేల మంది ఉన్నారని తెలుస్తుంది. 15 నుంచి 17 ఏళ్ల లోపు వారి 1.20 లక్ష మంది దాకా ఉన్నారని సమాచారం.