Smart TV : స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే ఆఫర్స్… అతి తక్కువ ధరకే 55 ఇంచుల టీవీ…!
Smart TV : ఈ కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లో అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయి. వివిధ రకాల ప్రోడక్ట్ లపై భారీ తగ్గింపు లభిస్తుంది. వీటిలో స్మార్ట్ టీవీలు కూడా ఉన్నాయి. టీవీలపై కళ్ళు చెదిరే డిస్కౌంట్ లభిస్తుంది. 55 ఇంచుల స్మార్ట్ టీవీ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఫాక్స్ స్కై 55 ఇంచుల 4కే అల్ట్రా హెచ్డి స్మార్ట్ ఎల్ ఈడీ టీవీ అసలు ధర 98000గా ఉంది. అయితే దీన్ని సేల్ లో 24,999 కే కొనుగోలు చేయవచ్చు. అంటే 74% తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్ అమెజాన్ లో పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈఎంఐ లో కొంటే నెలకు రూ.1194 నుంచి చెల్లించాల్సి ఉంటుంది. కొడాక్ 55 ఇంచుల బెజిల్ లెస్ డిజైన్ సిరీస్ 4కే అల్ట్రా హెచ్డి స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ధర 47వేలు గా ఉంది.
అయితే దీన్ని సేల్ లో 28,999 కు కొనవచ్చు. ఈఎంఐ లో అయితే నెలకు 13 85 నుంచి ప్రారంభం అవుతుంది. ఐ ఫాల్కన్ 55 అల్ట్రా హెచ్డి స్మార్ట్ టీవీ అసలు ధర 74000 ఆఫర్లో భాగంగా 28,999 కు కొనవచ్చు ఈఎంఐ 1385 నుంచి ప్రారంభం అవుతుంది. వెస్టింగ్ హౌస్ 55 ఇంచుల 4కే అల్ట్రా హెచ్డి స్మార్ట్ టీవీ ధర రూ.45వేలు గా ఉంది. అయితే సేల్ లో భాగంగా రూ.28,999 కు కొనవచ్చు. ఈటీవీ పై ఈఎంఐ 13 85 నుంచి ఉంది. ఏసర్ 55 ఇంచుల ఐ సిరీస్ 4కే అల్ట్రా హెచ్డి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్ఈడి టీవీ రూ.30,999 కు కొనవచ్చు. దీని అసలు ధర 48000 35 శాతం డిస్కౌంట్ లభిస్తుంది బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈఎంఐ నెలకు 1481 నుంచి ప్రారంభం అవుతుంది.

Amazon, Flipkart big discount on smart tvs
ఫ్లిప్కార్ట్ లో ఐ ఫాల్కన్ 55 ఇంచులు అల్ట్రా హెచ్డి 4k స్మార్ట్ టీవీ అసలు ధర 71000 కాగా ఇందులో 27 999కి కొనవచ్చు. 60 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. నెలవారి ఈఎంఐ 971 నుంచి ప్రారంభం అవుతుంది. థామ్సన్ 9ఆర్ ప్రో 55 ఇంచుల టీవీ ధర 47 వేలుగా ఉంది అయితే ఫ్లిప్కార్ట్ లో 27,499 కు కొనవచ్చు. ఈటీవీ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. థామ్సన్ సిఏ సిరీస్ 55 ఇంచుల స్మార్ట్ టీవీ అసలు ధర రూ.47,999 గా ఉంది. అయితే సేల్ లో భాగంగా 29,999 కు కొనవచ్చు. ఈటీవీ పై ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. కొడాక్ 7ఎక్స్ ప్రో 55 ఇంచుల అల్ట్రా హెచ్డీ 4k స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ రూ.28,999 కు లభిస్తుంది. దీని అసలు ధర 47వేలు. ఈ టీవీ పై బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు ఉన్నాయి.