Amazon : కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. అమెజాన్ లో అదిరిపోయే ఆఫర్ .. ధర చాలా తక్కువ ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Amazon : కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. అమెజాన్ లో అదిరిపోయే ఆఫర్ .. ధర చాలా తక్కువ ..!

 Authored By prabhas | The Telugu News | Updated on :27 November 2022,10:10 pm

Amazon : ఎవరైనా కొత్త ఫోన్ కొనాలనుకుంటే ఇదే మంచి సమయం ఎందుకంటే అమెజాన్ లో అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. భారీ తగ్గింపు ధరలోన శాంసంగ్ 5జీ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. అమెజాన్లో 75 వేల ఫోను కేవలం 19 వేలకే కొనుగోలు చేయవచ్చు. అతి తక్కువ ధరకే ఫోన్ అందుబాటులో ఉంది. సాంసంగ్ గెలాక్సీ ఎస్ 20 ఎఫ్ ఈ 5జీ స్మార్ట్ ఫోన్ ను 19,690 కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ అసలు ధర 74,690. అంటే ఈ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ ఫోన్‌లో క్లౌడ్ మింట్, క్లౌడ్ నామీ కలర్ ఆప్షన్లలోని ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్ లో ఈ ఫోన్ రూ. 74,999 ధరలో లిస్ట్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ ఫోన్ రూ. 32,990కు అందుబాటులో ఉంది. అంటే ఈ ఫోన్పై 56% డిస్కౌంట్ లభిస్తుంది. అంటే అతి తక్కువ ధరకే ఈ ఫోను కొనుగోలు చేయవచ్చు. ఎక్సేంజ్ ఆఫర్ తో మరింత తగ్గింపును పొందవచ్చు. పాత ఫోన్ కండిషన్ బట్టి ఎక్సైజ్ ఆఫర్ అనేది ఉంటుంది. కొన్ని కోళ్లకు తక్కువ ఆఫర్ కూడా రావచ్చు. ఎక్సేంజ్ ఆఫర్ 13300 వరకు తగ్గింపు లభిస్తుంది.ఇకపోతే ఈ ఫోన్‌ను ఈఎంఐ రూపంలో కూడా కొనొచ్చు. నెలవారీ ఈఎంఐ రూ.1600 నుంచి ప్రారంభం అవుతుంది.

Amazon offers on Samsung galaxy smart phones

Amazon offers on Samsung galaxy smart phones

24 నెలలకు ఇది వర్తిస్తుంది. ఇంకా నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ కూడా పొందొచ్చు. 9 నెలల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు. నెలకు రూ.3,666 నుంచి కట్టాల్సి వస్తుంది. అంతే కాకుండా ఈ ఫోన్‌ను ఈఎంఐ రూపంలో కూడా కొనొచ్చు. నెలవారీ ఈఎంఐ రూ.1600 నుంచి ప్రారంభం అవుతుంది. 24 నెలలకు ఇది వర్తిస్తుంది. ఇంకా నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది. 9 నెలల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు. నెలకు రూ.3,666 నుంచి చెల్లించాల్సి వస్తుంది.ఫోన్‌లో 5జీ, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ, 12 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 6.5 అంగుళాల స్క్రీన్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ కలవు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది