Ego Scooter : ₹38 వేలకే అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్.. చార్జి చేస్తే 70 కిలోమీటర్లు చూసుకో అక్కర్లేదు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ego Scooter : ₹38 వేలకే అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్.. చార్జి చేస్తే 70 కిలోమీటర్లు చూసుకో అక్కర్లేదు..!!

Ego Scooter  : ప్రస్తుత రోజుల్లో పెట్రోల్ మరియు డీజిల్ రేట్లు ఊహించని రేంజ్ లో పెరిగిపోయాయి. సామాన్యులు ద్విచక్ర వాహనాలు తోలలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాలు ఉన్నా కొద్ది రోజుకి 8న రేట్లు పెంచేసుకుంటూ పోతున్నాయి. ఇలాంటి తరుణంలో మార్కెట్లోకి ఎలక్ట్రిక్ బైక్స్ పట్ల వాహనదారులు బాగా ఆకర్షితులవుతున్నారు. కేవలం కొద్దిపాటి చార్జింగ్ తో పెట్రోల్ మైలేజ్ కంటే ఎక్కువ కిలోమీటర్లు ఎలక్ట్రిక్ స్కూటర్లు తిరుగుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మార్కెట్ లోకి కొత్త ఎలక్ట్రికల్ […]

 Authored By sekhar | The Telugu News | Updated on :21 May 2023,5:30 pm

Ego Scooter  : ప్రస్తుత రోజుల్లో పెట్రోల్ మరియు డీజిల్ రేట్లు ఊహించని రేంజ్ లో పెరిగిపోయాయి. సామాన్యులు ద్విచక్ర వాహనాలు తోలలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాలు ఉన్నా కొద్ది రోజుకి 8న రేట్లు పెంచేసుకుంటూ పోతున్నాయి. ఇలాంటి తరుణంలో మార్కెట్లోకి ఎలక్ట్రిక్ బైక్స్ పట్ల వాహనదారులు బాగా ఆకర్షితులవుతున్నారు. కేవలం కొద్దిపాటి చార్జింగ్ తో పెట్రోల్ మైలేజ్ కంటే ఎక్కువ కిలోమీటర్లు ఎలక్ట్రిక్ స్కూటర్లు తిరుగుతున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా మార్కెట్ లోకి కొత్త ఎలక్ట్రికల్ స్కూటర్ రావటం జరిగింది. ఈ స్కూటర్ కేవలం ₹38 వేల రూపాయలకే… ఉజాస్ ఎనర్జీ అనే కంపెనీ మార్కెట్లోకి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లను మార్కెట్ లోకి విడుదల చేశారు. వీటిల్లో పలు మోడల్స్ కూడా ఉన్నాయి. చౌక ధరకే ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావించేవారు వీటిలో ఈగో మోడల్ ప్రయత్నించవచ్చు. ఈ మోడల్ లో లెడ్ యాసిడ్ బ్యాటరీ అమర్చింది. ఇంకా లిథియం అయాన్ బ్యాటరీ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది.

an electric scooter that costs ₹38000 you dont want to worry about 70 kilometers if you charge it

an-electric-scooter-that-costs-₹38000-you-dont-want-to-worry-about-70-kilometers-if-you-charge-it

చార్జింగ్ టైం లేడ్ బ్యాటరీకి ఆరు నుంచి ఏడు గంటలు, రీజియన్ బ్యాటరీ కి మూడు నుంచి నాలుగు గంటలు పడుతుంది. మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. డ్రం బ్రేక్స్ అమర్చడం జరిగింది. టెలిస్కోపిక్/ హైడ్రాలిక్ సస్పెన్షన్ సిస్టం ఇది రెడ్ మరియు బ్లూ రంగులో ఉంటుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరకే.. మార్కెట్ లో అందుబాటులో ఉంది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది