Best Phones : రూ.15 వేల లోపు ఫోన్ కోసం చూస్తున్నారా.. ఈ ఫోన్స్ బెస్ట్ చాయిస్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Best Phones : రూ.15 వేల లోపు ఫోన్ కోసం చూస్తున్నారా.. ఈ ఫోన్స్ బెస్ట్ చాయిస్

 Authored By ramu | The Telugu News | Updated on :8 August 2025,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Best Phones : రూ.15 వేల లోపు ఫోన్ కోసం చూస్తున్నారా.. ఈ ఫోన్స్ బెస్ట్ చాయిస్

Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్‌ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్‌ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో కూడిన 5G ఫోన్లను పరిచయం చేస్తున్నాయి. మునుపటిలా కేవలం మిడ్‌ రేంజ్ లేదా ప్రీమియం సెగ్మెంట్‌ లిమిట్‌ కాకుండా, ఇప్పుడు రూ.15,000 లోపలే అమోలెడ్ డిస్‌ప్లేలు, శక్తివంతమైన ప్రాసెసర్లు, పెద్ద బ్యాటరీలు, కెమెరా ఫీచర్లు లభిస్తున్నాయి…

Best Phones రూ15 వేల లోపు ఫోన్ కోసం చూస్తున్నారా ఈ ఫోన్స్ బెస్ట్ చాయిస్

Best Phones : రూ.15 వేల లోపు ఫోన్ కోసం చూస్తున్నారా.. ఈ ఫోన్స్ బెస్ట్ చాయిస్

Best Phones : POCO M7 Pro 5G

ధరలు: ₹12,999 (6GB + 128GB)

₹14,999 (8GB + 256GB)

ఎంపికైన బ్యాంకుల కార్డులతో అదనపు డిస్కౌంట్ లభ్యం

డిస్‌ప్లే:

6.67″ FHD+ Super AMOLED

120Hz రీఫ్రెష్ రేట్

2100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్

గోరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్

ప్రాసెసర్:

MediaTek Dimensity 7025 Ultra SoC

Android 14 ఆధారిత HyperOS

బ్యాటరీ:

5110mAh

45W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌

కెమెరాలు:

50MP Sony LYT-600 ప్రైమరీ

2MP డెప్త్ సెన్సార్

20MP సెల్ఫీ కెమెరా

కలర్స్: లావెండర్ ఫ్రాస్ట్, లూనార్ డస్ట్, ఓలివ్ ట్విలైట్

iQOO Z10x 5G
ధరలు:

₹13,498 (6GB + 128GB)

₹14,998 (8GB + 128GB)

₹16,498 (8GB + 256GB)

డిస్‌ప్లే:

6.72″ FHD+ IPS LCD

120Hz రీఫ్రెష్ రేట్

MIL-STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్

ప్రాసెసర్:

MediaTek Dimensity 7300

Android 15 ఆధారిత Funtouch OS 15

బ్యాటరీ:

6500mAh

44W ఫాస్ట్ ఛార్జింగ్

కెమెరాలు:

50MP అల్ట్రా HD ప్రైమరీ

2MP బోకే కెమెరా

8MP సెల్ఫీ

AI Erase, AI Document, AI Translation ఫీచర్లు

కలర్స్: టైటానియం, అల్ట్రామెరీన్

Redmi Note 14 SE 5G
ధర: ₹14,999 (6GB + 128GB)

డిస్‌ప్లే:

6.67″ FHD+ Super AMOLED

గోరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్

ప్రాసెసర్:

MediaTek Dimensity 7025

Android 15 ఆధారిత HyperOS

బ్యాటరీ:

5110mAh

45W ఫాస్ట్ ఛార్జింగ్

కెమెరాలు:

50MP Sony LYT 600 ప్రైమరీ

8MP అల్ట్రావైడ్

2MP మ్యాక్రో

20MP సెల్ఫీ కెమెరా

రూ.15,000 లోపు ఫోన్లలో ఇవి మంచి డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, 5G స్పీడ్‌లను అందించే బెస్ట్‌ ఆప్షన్లు. మీరు డిస్‌ప్లే ప్రాముఖ్యతనిస్తే POCO M7 Pro లేదా Redmi Note 14 SE, బ్యాటరీ లేదా గేమింగ్ పెర్ఫార్మెన్స్ కోసం చూస్తే iQOO Z10x ఉత్తమ ఎంపిక. మీ అవసరాలనుసారంగా ఈ మోడల్స్‌ నుంచి ఎంపిక చేసుకోవచ్చు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది