Cheapest AC : ఈ ఏసి పెట్టారంటే కరెంట్ బిల్లు భయమే లేదు.. మధ్యతరగతి వారికి మంచి నేస్తం..!
ప్రధానాంశాలు:
Cheapest AC : ఈ ఏసి పెట్టారంటే కరెంట్ బిల్లు భయమే లేదు.. మధ్యతరగతి వారికి మంచి నేస్తం..!
Cheapest AC : వేసవికాలం summer season రానే వచ్చింది.. ఈసారి మార్చి నెలలోనే March MOnth ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. దీంతో ఇంట్లో ఫ్యాన్ గాలి Air Fan కూడా వేడెక్కుతుంది. అందుకే ఈ కాలంలో చాలామంది ఏసీ తీసుకోవాలని భావిస్తుంటారు. కానీ మధ్యతరగతి వారు మాత్రం ఏసీ కి డబ్బు పెట్టలేక కూలర్లతో సరిపెట్టుకుంటారు. కానీ కూలర్లు ఏసి ఇచ్చిన చల్లదనాన్ని ఇవ్వలేకపోతుంటాయి. ఈ తరుణంలోనే తాజాగా ఇప్పుడు ఏసీ ని అతి తక్కువ ధరకే Cheapest Priceమీరు పొందవచ్చు. ఎందుకంటే ఈ-కామర్స్ వెబ్ సైట్ e commerce sites వారు ఏసీలపై భారీ డిస్కౌంట్స్ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక ఈ మధ్యకాలంలో పోర్టబుల్ ఏసీ క్రేజ్ విపరీతంగా పెరుగుతూ వస్తుంది. ఇక ఈ ఏసీ వినియోగం కూడా చాలా సింపుల్ గా ఉండడంతో ప్రతి ఒక్కరు దీనిని వినియోగించవచ్చు అని చెప్పాలి. అదేవిధంగా కూలర్ మాదిరిగా ఒక గది నుంచి మరొక గది కి కూడా తీసుకోవచ్చు. దీంతో ప్రస్తుతం పోర్టబుల్ ఏసి డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. అయితే ఈ పోర్టబుల్ ఏసీలు మార్కెట్లోకి చాలా కంపెనీలు తీసుకురావడం జరిగింది. మరి వాటి వివరాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Cheapest AC : బ్లూ స్టార్ 1 టన్ పోర్టబుల్ ఏసి…
గది చిన్నగా ఉన్నవారికి ఈ 1 టన్ ఏసి బాగా సరిపోతుంది. ఇక ఈ పోర్టబుల్ ఏసీ ప్రారంభ ధర రూ.39,000గా ఉంది. అయితే అమెజాన్ లో ఇది 12% తగ్గింపు ధరతో కేవలం రూ.34,490 కే లభిస్తుంది. అదేవిధంగా ఈ ఏసీ కొనుగోలు పై అనేక బ్యాంక్ ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి దీని ధర మరింత గణనీయంగా తగ్గనుంది. ఇక ఈ ఏసీ డిజైన్ విషయానికి వచ్చినట్లయితే ఇది పోర్టబుల్ మరియు స్టైలిష్ లుక్ లో కనిపిస్తుంది. దూరం నుండి చూసినట్లయితే అది వాషింగ్ మిషన్ లాగా కనిపిస్తుంది. ఇక ఈ ఏసీలు AC Air Cooler అనేక రకాల మోడల్స్ లో అందుబాటులో ఉన్నాయి. అలాగే వీటిని మన సౌలభ్యం ప్రకారం సర్దుబాటు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఏసీలు అతి తక్కువ విద్యుత్తును వినియోగిస్తాయి. కాబట్టి వేసవిలో విద్యుత్ భయం అవసరం లేదు.
Cheapest AC మినీ ఏసీ…
వీటితోపాటు అమెజాన్ నుండి మిని ఏసీ లు కూడా కొనుగోలు చేయవచ్చు. ఇక వీటి ధర 5000 లోపే ఉంది కాబట్టి మధ్యతరగతి వారు సైతం కొనుగోలు చేయవచ్చు. ఇది కూడా అత్యంత తక్కువ విద్యుత్ వినియోగిస్తుంది.