RBI : మీ బ్యాంక్ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ లేదా.. ఆర్బీఇ కొత్త రూల్స్ తెలుసా.. భారీ ఫైన్ కట్టాల్సిందే..!
RBI : ఆర్ధిక అవసరాల దృష్ట్యా చూస్తే చాలామంది తమ బ్యాంక్ ఖాతాలో కనీస బ్యాలెన్స్ ను ఉంచడంలో విఫలమవుతున్నారు. ఐతే ఇలా బ్యాంక్ లో ఎలాంటి మినిమం బ్యాలెన్స్ లేకుండా మెయింటైన్ చేస్తున్న వారికి కొత్తగా ఆర్బీఇ నుంచి జరిమానాలు విధించే రూల్ వచ్చింది. లాస్ట్ ఇయర్ ఇలా మినిమం బ్యాలెన్స్ ఉంచని బ్యాంక్ ఖాతాల నుంచి బ్యాంక్ లకు 5500 కోట్లు వసూలు అయ్యాయి. ఆర్.బి.ఐ న్యాయపరాఇన పద్ధతులను అనుసరిస్తున్నాయని నిర్ధారించడానికి ఈ ఫైన్ […]
ప్రధానాంశాలు:
RBI : మీ బ్యాంక్ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ లేదా.. ఆర్బీఇ కొత్త రూల్స్ తెలుసా.. భారీ ఫైన్ కట్టాల్సిందే..!
RBI : ఆర్ధిక అవసరాల దృష్ట్యా చూస్తే చాలామంది తమ బ్యాంక్ ఖాతాలో కనీస బ్యాలెన్స్ ను ఉంచడంలో విఫలమవుతున్నారు. ఐతే ఇలా బ్యాంక్ లో ఎలాంటి మినిమం బ్యాలెన్స్ లేకుండా మెయింటైన్ చేస్తున్న వారికి కొత్తగా ఆర్బీఇ నుంచి జరిమానాలు విధించే రూల్ వచ్చింది. లాస్ట్ ఇయర్ ఇలా మినిమం బ్యాలెన్స్ ఉంచని బ్యాంక్ ఖాతాల నుంచి బ్యాంక్ లకు 5500 కోట్లు వసూలు అయ్యాయి. ఆర్.బి.ఐ న్యాయపరాఇన పద్ధతులను అనుసరిస్తున్నాయని నిర్ధారించడానికి ఈ ఫైన్ లకు సంబందించిన స్పష్టమైన మార్గదర్శకాలు ఏర్పాటు చేసింది.
అయినా కొందరు ఖాతా దారులు తమ మినిమం బ్యాలెన్స్ ని మెయిన్ చేయడంలో విఫలమవుతున్నారు. బ్యాంక్ కస్టమర్స్ కనీస నిల్వ అంటే మినిమం బ్యాలెన్స్ తప్పనిసరిగా ఉంచాలి సాధారణ పొదుపు ఖాతాలో అవసరాన్ని తీర్చడంలో విఫలమైతే పెనాల్టీలకు దారి తీస్తుంది. ఇది ఆ ఖాతా నుంచి ఆటోమెటిక్ డిడషన్ ఉన్నా కూడా బ్యాంక్ మినిమం బ్యాలెన్స్ నియమాలు ఇంకా ఆర్బీఇ మార్దర్శకాలు గురించి అవగాహన లేకపోవడం వల్ల కస్టమర్స్ తరచు ఆశ్చర్యానికి గురవుతున్నారు.మినిమం బ్యాలెన్స్ బ్యాకింగ్ సౌకర్యాలను పొందేందుకు అవసరమైన జరిమానాల నుంచి తప్పించుకోవచ్చు. అంతేకాదు ఫ్యూచర్ లో ఏవైనా రుణాల కోసం ఆర్ధిక ఉత్పత్తుల కోసం అర్హతను ప్రభావితం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.
ఇనులో ఆర్బీఇ వ్యక్తిగత బ్యాంక్ స్వత మరియు కనీస బ్యాలెన్స్ అవసరాలను నిర్ధేశించగా జరిమానాలు వర్తించేలా ఆర్బీఇ విధానంలో పారదర్శకత న్యాయ బద్ధత మార్గదర్శకాలను జారీ చేస్తుంది. మినిమం బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకులు జరిమానాలు విధించేందుకు అనుమతి సాధిస్తాయి.
పెనాల్టీపై పరిమితి.. ప్రతికూల బ్యాలెన్స్ అనుమతించబడకుండా చేయడం.. కస్టమర్ తో కమ్యునికేషన్.. పెనాటీ ఎగవేత ఎంపికలు, అడ్వాంస్ నోటిఫికేషన్, ప్రాధమిక పొదుపు ఖాతాలు ఇలా వీటిపైన బ్యాంక్ కస్టామ్ర్స్ కు ఆర్బిఐ నుంచి విధానాలు వర్తిస్తాయి.