Smart TV : స్మార్ట్ టీవీల పై అదిరే డీల్… ఏకంగా 17వేల తగ్గింపు…!
Smart TV : కొత్త టీవీ కొనాలనుకునే వారికి అదిరిపోయే డీల్ ఒకటి అందుబాటులో ఉంది. 55 ఇంచుల స్మార్ట్ టీవీ పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఏకంగా 17000 వరకు తగ్గింపును సొంతం చేసుకోవచ్చు. వన్ ప్లస్ స్మార్ట్ టీవీ పై భారీ తగ్గింపు ఆఫర్ లభిస్తుంది. ఏకంగా 17వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. యూ1ఎస్ సిరీస్ లోని 55 అంచుల స్మార్ట్ టీవీ పై భారీ తగ్గింపు ధర లభిస్తుంది. ఈటీవీ అసలు ధర 59,999 గా ఉంది. అయితే దీన్ని ఇప్పుడు 17 వేల డిస్కౌంట్ తో కొనుగోలు చేయవచ్చు. అంటే 42,999కే కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా మరో రెండు వేలు అదనపు తగ్గింపు కూడా ఉంది.
అయితే ఈ అదనపు తగ్గింపు రెడ్ కేబుల్ క్లబ్ సభ్యులకు మాత్రమే వర్తిస్తుంది.55 అంగుళాల వన్ ప్లస్ టీవీలో 4కె డిస్ప్లే ఉంటుంది. గామా ఇంజిన్, ఎంఈఎంసి, డైనమిక్ కాంట్రాస్ట్ కలర్ స్పేస్ మ్యాపింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఈ టీవీలో హెచ్ డి ఆర్ 10 ప్లస్, హెచ్ ఎల్ జి, 2జిబి ర్యామ్, 16జీబీ మెమొరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంకా ఈ టీవీలో 30 వాట్ స్పీకర్లు కూడా ఉన్నాయి. డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంటుంది. అలాగే ఈటీవీలో బిల్డ్ ఇన్ గూగుల్ అసిస్టెంట్, క్రోమ్ కాస్ట్, ఆండ్రాయిడ్ 10 ఫీచర్లు ఉన్నాయి. యూట్యూబ్, నెట్ ప్లిక్స్, స్పాటిఫై, గూగుల్ ప్లే స్టోర్ వంటి యాప్స్ ఉన్నాయి. రెండు హెచ్ డిఎంఐ పోర్ట్ లు, రెండు యుఎస్బి పోర్టులు, బ్లూటూత్ 5.0 వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.
కంపెనీ వెబ్సైట్ కి వెళ్లి ఈ ఆఫర్ ను సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం చాలామంది స్మార్ట్ టీవీలో చూడడానికి ఎక్కువగా అందుకే మార్కెట్లోకి కొత్త కొత్త స్మార్ట్ టీవీలు వివిధ ఆఫర్లతో వస్తున్నాయి.ఇక ఈ స్మార్ట్ టీవీ కొనేముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఇంటికి తగినట్లుగా టీవీని సెలెక్ట్ చేసుకోవాలి. చిన్న ఇంట్లో పెద్ద టివి సరిపోకపోవచ్చు. అందుకే టీవీ కొనేముందు ఈ విషయాన్ని గమనించాలి. అలాగే బడ్జెట్ కూడా చూసుకోవాలి. స్మార్ట్ టీవీ నా లేదంటే మామూలు టీవీనా అని ఆలోచించుకోవాలి. ఇంట్లో నెట్ ఫెసిలిటీ లేకపోతే స్మార్ట్ టీవీ లేకపోవడం మంచిది.