Mynampally Rohit : కేసీఆర్ నా బొచ్చు కూడా పీకలేకపోయాడు : మైనంపల్లి రోహిత్.. వీడియో..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mynampally Rohit : కేసీఆర్ నా బొచ్చు కూడా పీకలేకపోయాడు : మైనంపల్లి రోహిత్.. వీడియో..!

 Authored By ramu | The Telugu News | Updated on :8 July 2025,7:10 pm

ప్రధానాంశాలు:

  •  కేసీఆర్ ను మాటల్లో చెప్పలేని విధంగా బూతులు మాట్లాడిన మైనంపల్లి రోహిత్

  •  Mynampally Rohit : కేసీఆర్ నా బొచ్చు కూడా పీకలేకపోయాడు : మైనంపల్లి రోహిత్.. వీడియో..!

Mynampally Rohit : తెలంగాణ Telangana రాజకీయాల్లో మాటల యుద్ధం తారస్థాయికి చేరుతోంది. తాజాగా Congress కాంగ్రెస్ ఎమ్మెల్యే Mynampally Rohit మైనంపల్లి రోహిత్  BRS Party  బీఆర్ఎస్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. “కేసీఆర్ KCR పదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు నా బొచ్చు కూడా పీకలేకపోయాడు… ఇప్పుడు ఏం చేస్తాడు?” అంటూ ఆయన ఆగ్రహంతో వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలు, రాజకీయ మర్యాదలపై ప్రశ్నలు లేవనెత్తేలా ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కేసీఆర్, బీఆర్ఎస్ నాయకత్వంపై రోహిత్ వ్యక్తిగత స్థాయిలో విమర్శలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది…

Mynampally Rohit కేసీఆర్ నా బొచ్చు కూడా పీకలేకపోయాడు మైనంపల్లి రోహిత్ వీడియో

Mynampally Rohit : కేసీఆర్ నా బొచ్చు కూడా పీకలేకపోయాడు : మైనంపల్లి రోహిత్.. వీడియో..!

Mynampally Rohit : కేసీఆర్ 10 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడే నా బొచ్చు పీకలేకపోయాడు.. ఇప్పుడేం చేస్తాడు – మైనంపల్లి రోహిత్

మైనంపల్లి రోహిత్ బీఆర్ఎస్ కార్యకర్తలపై తీవ్ర హెచ్చరికలు చేశారు. “మా కార్యకర్తల్ని టార్గెట్ చేస్తే… మీము ఊరుకోం. మా కార్యకర్తలు బీఆర్ఎస్ వాళ్ల బట్టలిప్పి, ఉరికించి కొడతారు” అని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా మాత్రమే కాక, సామాజికంగా కూడా హానికరమైనదిగా విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై ఈ స్థాయిలో బెదిరింపులకు పాల్పడటం దురదృష్టకరమని పలువురు విశ్లేషిస్తున్నారు.

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదరే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య ఆరోపణల పరంపర కొనసాగుతున్న వేళ, మైనంపల్లి వ్యాఖ్యలు రాజకీయం ముదురుతున్న సూచనలు ఇస్తున్నాయి. ఇటువంటి వ్యాఖ్యలు శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ఉంటే, ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు. మరి మైనంపల్లి వ్యాఖ్యలకు బిఆర్ఎస్ నేతలు ఎలా కౌంటర్ ఇస్తారో చూడాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది