Uppal : ఉప్పల్‌లో వరంగల్ రహదారి నిర్మాణం, మరామ్మతు.. బాధ్యతలను జీహెచ్ఎంసీకి అప్పగించండి
ప్రధానాంశాలు:
మంత్రి వెంకట్‌రెడ్డిని కోరిన పరమేశ్వర్‌రెడ్డి
Uppal : ఉప్పల్‌లో వరంగల్ రహదారి నిర్మాణం, మరామ్మతు.. బాధ్యతలను జీహెచ్ఎంసీకి అప్పగించండి
Uppal : ఉప్పల్-నారపల్లి వరకు చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ పనులు వేగంగా సాగడం లేదని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జీ మందముల పరమేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. పనులు చేపట్టి ఏడు సంవత్సరాలు అయినప్పటికీ ఎక్కడి పనులు అక్కడనే ఉన్నాయన్నారు. ఈ పనుల కారణంగా ఉప్పల్‌లో వరంగల్ జాతీయ రహదారి తీవ్రంగా దెబ్బతిని అధ్వాన్నంగా తయారయి నిత్యం రాకపోకలకే కాకుండా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయన్నారు.

Uppal : ఉప్పల్‌లో వరంగల్ రహదారి నిర్మాణం, మరామ్మతు.. బాధ్యతలను జీహెచ్ఎంసీకి అప్పగించండి
Uppal ఎలివేటెడ్ కారిడార్‌తో ఉప్పల్ మార్గం అధ్వాన్నంగా మారింది
వరంగల్ జాతీయ రహదారి కావడంతో ప్రతిరోజూ వేలాది మంది నివాసితులు, ప్రయాణికులు, పాఠశాల విద్యార్థులు ఈ మార్గం గుండానే రాకపోకలను రాగిస్తున్నట్టుగా చెప్పారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో గుంతలు పడి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు.
సోమవారం పరమేశ్వర్‌రెడ్డి ,వజ్రేష్ యాదవ్ గారు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి ని కలిసి వినతిపత్రం అందచేశారు. ఎలివేట