Uppal : ఉప్పల్ ఆశా కుటీర్ ఫౌండేషన్ లో పిల్లలకు అన్నదానం..!
ప్రధానాంశాలు:
Uppal : ఉప్పల్ ఆశా కుటీర్ ఫౌండేషన్ లో పిల్లలకు అన్నదానం..!
గ్రేటర్ హైదరాబాద్ Hyderabad సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అంబర్పేట్ అధ్యక్షులు తోలుపునూరి నవీన్ కుమార్ గౌడ్ T Naveen Kumar Goud గారి కుమారుడు తోలుపు నూరి శ్రావణ్ కుమార్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా Uppal ఉప్పల్ Asha Kuteer Foundation ఆశా కుటీర్ ఫౌండేషన్ ఆశ్రమంలో పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Uppal : ఉప్పల్ ఆశా కుటీర్ ఫౌండేషన్ లో పిల్లలకు అన్నదానం..!
తన కుమారుడి పుట్టిన రోజు సందర్బంగా ఆశ్రమంలో కేక్ కటింగ్ చేసి పిల్లలకు పంచడం జరిగింది. అనవసరమైన ఆర్బాలటకు పెట్టే ఖర్చులో కొంతైనా ఇలాంటి వారి ఆకలి తీర్చేందు వినియోగించాలని నవీన్‌కుమార్ గౌడ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు తోలుపు నూరి నవీన్ కుమార్ గౌడ్, తోలుపునూరి కవిత గౌడ్ ,తోలుపునూరి శ్రావణ్ కుమార్ గౌడ్ , తోలుపునూరి అక్షిత గౌడ్ పాల్గొని ఆశ్రమంలో పిల్లలకు స్వయం వడ్డించడం జరిగింది.