ఘనంగా CR ఎన్ క్లేవ్ కాలనీ సంక్షేమ సంఘ భవనం ప్రారంభోత్సవం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ఘనంగా CR ఎన్ క్లేవ్ కాలనీ సంక్షేమ సంఘ భవనం ప్రారంభోత్సవం..!

 Authored By ramu | The Telugu News | Updated on :31 March 2025,10:00 pm

ప్రధానాంశాలు:

  •  GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి..!!

మన్సూరాబాద్ డివిజన్, C.R ఎన్ క్లేవ్ కాలనీలో 22.00 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన కాలనీ సంక్షేమ సంఘం భవనాన్ని కాలనీ వాసులతో కలిసి జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఘనంగా CR ఎన్ క్లేవ్ కాలనీ సంక్షేమ సంఘ భవనం ప్రారంభోత్సవం

ఘనంగా CR ఎన్ క్లేవ్ కాలనీ సంక్షేమ సంఘ భవనం ప్రారంభోత్సవం..!

ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ…

– దశలవారీగా డివిజన్లో ప్రజా అవసరాల దృష్ట్యా నిర్దిష్టమైన ప్రణాళికలతో అభివృద్ధి పనులు రాజకీయాలకు అతీతంగా చేయడం జరుగుతుందని తెలిపారు.

– కాలనీ వాసులు సంక్షేమ భవనాన్ని తమ సొంత ఇంటిలా భావించి పూజలతో, సన్నాయి మేళంతో ఘనంగా గృహప్రవేశం చేయడం వారిని అభినందించారు.

– అనంతరం కాలనీ వాసులు తమ సొంత నిధులతో కాలనీ కమాన్ ను నిర్మించుకోవడం సంతోషకరమైన విషయం అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు బిక్షం రెడ్డి, రవీందర్ రావు, నరసింహారెడ్డి, రాజేందర్ రావు, వెంకట్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, లింగారెడ్డి, భాస్కర్ మరియు డివిజన్ బిజెపి అధ్యక్షుడు మునగాల హరీష్ రెడ్డి, పాతూరి శ్రీధర్ గౌడ్, బీమనపల్లి సిద్దు తదితరులు పాల్గొన్నారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది