Sri Gangabhavani Temple : ఘనంగా శ్రీ శ్రీ శ్రీ గంగాభవాని దేవస్థానం నిర్మాణం భూమి పూజ..!
ప్రధానాంశాలు:
Sri Gangabhavani Temple : ఘనంగా శ్రీ శ్రీ శ్రీ గంగాభవాని దేవస్థానం నిర్మాణం భూమి పూజ..!
Sri Gangabhavani Temple : చెన్నాయిపాలెం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ గంగాభవాని దేవస్థానం నిర్మాణం భూమి పూజ మహోత్సవ కార్యక్రమం సందర్భంగా బుసిరెడ్డి పాండన్న పిలుపు మేరకు అన్నదాన కార్యక్రమం చేపట్టిన బుసిరెడ్డి ఫౌండేషన్ సభ్యులు.

Sri Gangabhavani Temple : ఘనంగా శ్రీ శ్రీ శ్రీ గంగాభవాని దేవస్థానం నిర్మాణం భూమి పూజ..!
నల్లగొండ జిల్లా Nalgonda District , నాగార్జునసాగర్ నియోజకవర్గం, Nagarjuna Sagar Assembly constituency త్రిపురారం మండలం,చెన్నాయిపాలెం గ్రామ యాదవుల ఆరాధ్య దేవత శ్రీ శ్రీ శ్రీ గంగాభవాని అమ్మవారి శంకుస్థాపన సందర్భంగా బుసిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుసిరెడ్డి పాండన్న పిలుపు మేరకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు గంగుల చిన్నసైదులు యాదవ్, సంఘం ఉపాధ్యక్షులు చెవుల సైదయ్య యాదవ్, యాదవ్ సంఘం పెద్దగొళ్ళ చెవుల నర్సయ్య యాదవ్, యాదవ్ సంఘం నాయకులు బొలిగొర్ల లక్ష్మయ్య యాదవ్, గుడిపాటి నాగయ్య యాదవ్,కిళారి సైదులు యాదవ్,కుంటిగొర్ల రాజు యాదవ్ మరియు చెన్నాయిపాలెం భక్తులు,యాదవ్ యూత్,పెద్దలు మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు.