Ration Card : కొత్త జాబితా రేషన్ కార్డులు విడుదల.. ఉచిత రేషన్ కార్డు అలాంటి వారికి మాత్రమే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ration Card : కొత్త జాబితా రేషన్ కార్డులు విడుదల.. ఉచిత రేషన్ కార్డు అలాంటి వారికి మాత్రమే…!

 Authored By ramu | The Telugu News | Updated on :19 April 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Ration Card : కొత్త జాబితా రేషన్ కార్డులు విడుదల.. ఉచిత రేషన్ కార్డు అలాంటి వారికి మాత్రమే...!

Ration Card : తెలంగాణ ప్రభుత్వం లో చాలామంది కొత్త రేషన్ కార్డులు కోసం అప్లై చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.. వారికి కాకుండా రేషన్ కార్డు ఉన్నవారికి కూడా కొన్ని మార్పులు చేయనున్నారు. అయితే ఆ రేషన్ కార్డు మే నెలలో కొత్త జాబితా విడుదల కానుంది.. మే నెలలో ఉచిత రేషన్ కార్డు తీసుకోవడానికి అర్హులు కాదా అని ధృవీకరించడానికి మీరు ఏప్రిల్ రేషన్ కార్డు జాబితాను తనకి చేసుకోవాలి.

Ration Card : ఈ దశలను తప్పకుండా అనుసరించాలి

ఈ దశలను అనుసరించడం వలన మీరు ఏప్రిల్ రేషన్ కార్డు జాబితాలో మీ పేరు చేర్చబడిందో లేదో చెక్ చేసుకోవచ్చు.. అలాగే నెలకు ఉచిత రేషన్ అందుకోవడానికి మీరు అర్హతను పొందినట్లే..
1) ఆహార మరియు పౌర సరపరాల శాఖ ఏప్రిల్ నెలలో రేషన్ పొందడానికి ఎవరు అర్హులు అనే సమగ్ర సమాచారాన్ని అందిస్తోంది..
2) మీరు మీ రేషన్ కార్డు చెల్లుబాటులో ఉందో లేదో మరియు మీరు అర్హులైన గ్రహీతల జాబితాలో చేర్చబడ్డారో లేదో చెక్ చేసుకోవచ్చు..

Ration Card కొత్త జాబితా రేషన్ కార్డులు విడుదల ఉచిత రేషన్ కార్డు అలాంటి వారికి మాత్రమే

Ration Card : కొత్త జాబితా రేషన్ కార్డులు విడుదల.. ఉచిత రేషన్ కార్డు అలాంటి వారికి మాత్రమే…!

3) పౌర ఆహార సరఫరా విభాగం యొక్క అధికారిక వెబ్ సైట్ సందర్శించాలి.
4) రేషన్ కార్డ్ అర్హతకు సంబంధించిన విభాగం కోసం ఎదురు చూడాలి.
5) మీరు రేషన్ కార్డు నెంబరు మరియు ఇతర సంబంధిత సమాచారంతో సహా అవసరమైన వివరాలను ప్రాంమ్ట్ చేసినట్లుగా అందివ్వాలి.
6) మీ ప్రాంత జిల్లా మరియు గ్రామపంచాయతీ వంటి వివరాలను నమోదు చేయడం వలన తదుపరి దశకు వెళ్లాలి.
7) మీ ప్రాంతంలోని సరసమైన ధరల దుకాణం గురించి సమాచారాన్ని తెలుసుకుంటారు.
8) ఏప్రిల్ రేషన్ కార్డ్ జాబితాకు సంబంధించిన ఎంపికపై క్లిక్ చేయాలి. మీకు అన్ని వివరాలు ఈ వెబ్సైట్లో తెలుస్తాయి. ఉచిత రేషన్ కార్డుకి అర్హులో కాదో నిర్ధారించుకోవచ్చు..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది