Medchal : మేడ్చల్.. ఘనంగా గండి చిత్తారమ్మ జాతర..!
ప్రధానాంశాలు:
జాతరకు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తోటకూర వజ్రెష్ యాదవ్
Medchal : మేడ్చల్ నియోజకవర్గంలోని medchal constituency శామీర్ పేట్ shamirpet మండల పరిధిలోని పొన్నాల గ్రామంలో గండి చిత్తారమ్మ జాతర మహోత్సవం Gandi Chittaramma Jatara సందర్భంగా ఆలయ కమిటీ మరియు పొన్నాల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తోటకూర వజ్రెష్ యాదవ్ గారు,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ గారు పలువురు నాయకులుతో కలిసి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది.
![Medchal మేడ్చల్ ఘనంగా గండి చిత్తారమ్మ జాతర](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Medchal.jpg)
Medchal : మేడ్చల్.. ఘనంగా గండి చిత్తారమ్మ జాతర..!
Medchal జాతరకు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తోటకూర వజ్రెష్ యాదవ్
ఈ కార్యక్రమంలో వారితో పాటు మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మల పల్లి నర్సింహులు యాదవ్ గారు,తూంకుంట మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు భీమిడి జైపాల్ రెడ్డి గారు,గుండ్ల పోచంపల్లి మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిపేట్ శ్రీనివాస్ గారు,కీసర మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోళ్ల కృష్ణ యాదవ్ గారు,మేడ్చల్ నియోజకవర్గ ఏ బ్లాక్ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు కోమలత గారు,మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి,మాజీ సర్పంచ్లు దోసకాయల వేంకటేశ్ గారు,నర్సింహులు గారు,
పొన్నాల మాజీ సర్పంచ్ సత్యనారాయణ,మాజీ ఉప సర్పంచ్లు గడ్డం రమేష్ గారు,రమేశ్ గారు,నాయకులు లక్ష్మా రెడ్డి గారు,శ్రీనివాస్ యాదవ్ గారు,శశిధర్ రెడ్డి గారు,జగదీశ్ గౌడ్ గారు,బన్నీ గారు,భాను చందర్ గారు,వేంకటేశ్ గారు,వంశీ గారు,నరేశ్ గారు,తదితరులు పాల్గొన్నారు.