Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకి గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇకపై పని సులువు..!
ప్రధానాంశాలు:
Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకి గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇకపై పని సులువు..!
Revanth Reddy : తెలంగాణ Telangana Govt ప్రభుత్వ ఉద్యోగులకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పటికప్పుడు గుడ్ న్యూస్ అందిస్తుంది.తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేడు ఉద్యోగుల జేఏసీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు పలు డిమాండ్లను వినిపించారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. పెండింగ్ డీఏలు ఇవ్వాలని, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు.

Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకి గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇకపై పని సులువు..!
Revanth Reddy భట్టి ఆలోచన..
పెండింగ్ బిల్లుల కోసం సచివాలయం చుట్టూ తిరగొద్దని ఉద్యోగులకు సూచించారు. ఉద్యోగులకు బకాయిలను క్రమపద్ధతిలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. రూ.8 వేల కోట్ల బకాయిలను క్రమపద్ధతిలో చెల్లిస్తామని స్పష్టం చేశారు.ప్రధానంగా స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించాలనే ఆలోచనలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఉంది. అందుకు సంబంధించిన ముసాయిదా బిల్లును కూడా సిద్ధం చేసింది.
డ్రాఫ్ట్ బిల్లును కూడా సిద్ధం చేయడంతో పాటు నిన్న కేబినెట్ భేటీ ఆమోద ముద్ర కూడా పడింది. ఈనెల 12 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఆ బిల్లుకు ఆమోదం తెలిపి కేంద్రానికి పంపించి షెడ్యూల్ 9కి మార్పు చేసి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంచుకునే అవకాశం కల్పించాలని కేంద్రాన్ని ప్రభుత్వం కోరనుంది.