Uppal Division : ఉప్పల్ డివిజన్ అభివృద్ధికి రూ.6కోట్ల 26లక్షల నిధులు మంజూరు..!
ప్రధానాంశాలు:
థ్యాంక్యూ రేవంతన్న : కార్పొరేటర్ రజితాపరమేశ్వర్‌రెడ్డి
Uppal Division : ఉప్పల్ డివిజన్ అభివృద్ధికి రూ.6కోట్ల 26లక్షల నిధులు మంజూరు..!
Uppal Division ఉప్పల్ డివిజన్‌కు మరొకసారి భారీగా నిధులు మంజూరయ్యాయి. ఒకటి, రెండు కాదు ఏకంగా అభివృద్ధి పనులకు రూ.6కోట్ల 26లక్షలు నిధులొచ్చాయి. డివిజన్‌లోని సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు ఈ నిధులు మంజూరయ్యాయి.

Uppal Division : ఉప్పల్ డివిజన్ అభివృద్ధికి రూ.6కోట్ల 26లక్షల నిధులు మంజూరు..!
కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్ రెడ్డి Mandumula Rajitha Parameshwar Reddyడివిజన్‌లో అభివృద్ధి పనులకు కావాల్సిన నిధుల గురించి Cm Revanth reddy సీఎం రేవంత్‌రెడ్డిగారి దృష్టికి తీసుకెళ్లడంతోనే భారీగా మంజూరయ్యాయి.
Cm Revanth reddy థ్యాంక్యూ రేవంతన్న
కార్పొరేటర్ రజితాపరమేశ్వర్‌రెడ్డి సీఎం రేవంతన్న సహకారం తోనే మరొకసారి ఉప్పల్ డివిజన్‌కు భారీగా నిధులు మంజూరయ్యాయి. కార్పొరేటర్‌గా నేను, డివిజన్ ప్రజల తరుపున సీఎం రేవంతన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా.