New Ration Cards : రేషన్ కార్డులు లేనివారికి గుడ్ న్యూస్… కొత్త రేషన్ కార్డులు వచ్చేసాయ్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

New Ration Cards : రేషన్ కార్డులు లేనివారికి గుడ్ న్యూస్… కొత్త రేషన్ కార్డులు వచ్చేసాయ్..!!

New Ration Cards : ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. ఇచ్చిన హామీలో ప్రధానంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. ప్రభుత్వ ఆదేశాల మేరకు అందరికీ దరఖాస్తులు అందించాల్సిన మీ సేవ కేంద్రాలు జనం రేషన్ కార్డుల దరఖాస్తుల కోసం తెగ క్యూలు కట్టేస్తున్నారు. వారికి ఒక రకంగా గుడ్ న్యూస్.. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జరిగే శ్రీకారం చుట్టేసింది. ఈ నెల 28 నుంచి అర్హుల నుంచి కొత్త రేషన్ కార్డుల […]

 Authored By jyothi | The Telugu News | Updated on :12 January 2024,8:40 pm

ప్రధానాంశాలు:

  •  New Ration Cards : రేషన్ కార్డులు లేనివారికి గుడ్ న్యూస్... కొత్త రేషన్ కార్డులు వచ్చేసాయ్..!!

New Ration Cards : ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. ఇచ్చిన హామీలో ప్రధానంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. ప్రభుత్వ ఆదేశాల మేరకు అందరికీ దరఖాస్తులు అందించాల్సిన మీ సేవ కేంద్రాలు జనం రేషన్ కార్డుల దరఖాస్తుల కోసం తెగ క్యూలు కట్టేస్తున్నారు. వారికి ఒక రకంగా గుడ్ న్యూస్.. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జరిగే శ్రీకారం చుట్టేసింది. ఈ నెల 28 నుంచి అర్హుల నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం అప్లికేషన్ లైట్ స్వీకరించబోతోంది. తప్పులు సరి చేయడంపై కూడా దరఖాస్తులు స్వీకరించబోతున్నారన్న కీలక సమాచారం అయితే బయటకు వస్తోంది. సో ఈనెల 28 నుంచి గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి కొత్త రేషన్ కార్డులు పెన్షన్స్, షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కూడా అధికారులను ఆదేశించారు.

2019లో వరస ఎన్నికల కారణంగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది అని మనందరికీ తెలిసిందే.. ఇక ఉమ్మడి కుటుంబాల నుంచి విడిపోయి వేరుగా ఉంటున్న వారు.. కొత్తగా పెళ్లి చేసుకున్న వారు కొత్త కార్ల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు అన్న ప్రచారం కూడా జరుగుతుంది.రాష్ట్రంలో దేశంలో కూడా ఎక్కడైనా రేషన్ పొందే అవకాశం కల్పించింది. ఏదైనా ధృవీకరణ పత్రం కచ్చితంగా సమర్పించాలి. ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి ఇక కుటుంబ యజమానితో దిగిన ఫోటో వయసు ధ్రువీకరణ పత్రం ఆదయ గ్రామాల్లో ఒకటి పాయింట్ ఆరు లక్షల ఆరు పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షలు మించకుండా ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు చెయక.. అవకాశం లేక వేలాది కుటుంబాలు ఉచిత బియ్యానికి కూడా దూరమైన పరిస్థితి మనకు కనిపిస్తోంది అని అంటున్నారు.

దీంతో పాటు ఆహార భద్రత కార్డు వేల వరకు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. గత ప్రభుత్వంలో సుమారు ఆరేళ్లుగా కొత్త రేషన్ కార్డుల జారీలేదు. ఉన్న కార్డులో పేర్ల నమోదు కూడా అవకాశం ఇవ్వలేదు. ప్రస్తుతం రేషన్ కోసమే కాకుండా ఆరోగ్యశ్రీ అయ్యాయి. లక్షల మంది పేదలు ఆయా సేవలు అందుకోలేకపోతున్న పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తోంది.
తర్వాత రేషన్ కార్డు విషయంలో నూతన సంస్థలు మొదలుపెట్టింది. కార్డులో కరెక్షన్లో అలాగే కొత్తవారిని చేరిక పైన మార్గం చేసింది. చాలామంది రేషన్ కార్డులో ఫిబ్రవరిలో కొత్త రేషన్ కార్డులు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎంతమంది రేషన్ కార్డుల కోసం వెయిట్ చేస్తున్నారు.. ఇక ప్రభుత్వం త్వరలో రేషన్ కార్డులు రాబోతున్నాయి అని తాజాగా అప్డేట్ ఇచ్చింది.

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది