Telangana Government : మహిళల ఖాతాల్లో 2500.. కొత్త ఇళ్లు కూడా.. మీరు వెంటనే ఇలా చేయండి..!
ప్రధానాంశాలు:
Telangana Government : మహిళల ఖాతాల్లో 2500.. కొత్త ఇళ్లు కూడా.. మీరు వెంటనే ఇలా చేయండి..!
Telangana Government : తెలంగాణా ప్రభుత్వం పేదలకు ఇళ్లు అందించేలా పనులు ముమ్మరం చేస్తుంది. అర్హత కలిగిన వ్యక్తులకు ఇళ్లు అందిందించేలా ప్రభుత్వం కార్య చరణ చేస్తుంది. అంతేకాదు అర్హత కలిగిన మహిళలకు నెలకు 2500 కూడా ఇవ్వాలని చూస్తున్నారు. ఐతే ఈ పథకాలు లబ్ది పొందాలంటే కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అవసరమని అధికారులు చెబుతున్నారు. రీసెంట్ గా నిజామాబాద్ జిల్లాలో డిజిటల్ సర్వే చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఫ్యామిలీ మెంబర్స్ వివరాలు, డిజిటల్ కార్డుల జారీ తో పాటుగా ఈ పైలెట్ గా ఈ ప్రాజెక్ట్ ను సమర్ధవంతంగా అమలు చేయాలని నిజామాబా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు.
డిచ్ పల్లి మండలంలో సాంపల్లి గ్రామంలో, ఆర్మూర్ అసెంబ్లీ విభాగంలో మున్సిపల్ వార్డ్ 2 లో సర్వే నిర్వహించారు. ఈ సర్వే ద్వారా ఫ్యామిలీ డేటా బేస్ ఆధారమా సమాచారం లో తప్పులు లేకుండా సేకరించాలని కలెక్టర్ సూచించారు. ఇంటి నెంబర్, చిరునామా, యజమాని వివరాలు ఇతర ఫ్యామిలీ మెంబర్స్ డీటైల్స్ కరెక్ట్ గా ఉండేలా చూసుకోవాలని అన్నారు. నిర్ణీత సమయంలో ఈ పైలెట్ సర్వే పూర్తి చేయాలని ప్రతి ఇంటిని సందర్శించి 100% డిజిటల్ సర్వే నిర్వహించాలని ఆయన అన్నారు.
డిజిటల్ కార్డుల పైలెట్ సర్వే కోసం ఆర్మూర్ నియోజకవర్గం లో డీటైల్స్ తీసుకుంటున్నారు. బాల్కొండ నిజోయకవర్గం లో శ్రీరాంపూర్, భీంగల్ మున్సిపల్ లో 7వ వార్డు, బోధన్ నియోజకవర్గం;లో లండపొర్, బోధన్ మున్సిపాలిటీ లో 25వ వార్డును, నిజమాబాద్ అర్బన్ లో 38, 45వ డివిజన్లు సాంపల్లి లో 3వ డివిజన్ ను ఎంపిక చేసి డిజిటల్ సర్వే చేస్తున్నారు.