Farmers : 1 ఎకరా భూమి కలిగి ఉన్న రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Farmers : 1 ఎకరా భూమి కలిగి ఉన్న రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త…!

 Authored By ramu | The Telugu News | Updated on :26 March 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Farmers : 1 ఎకరా భూమి కలిగి ఉన్న రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త...!

Farmers : రైతన్నలు అనేవారు దేశంలో చాలా ముఖ్యమైన భాగమని చెప్పాలి. ఎందుకంటే వ్యవసాయం అభివృద్ధి చెందితేనే దేశం కూడా ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వాలు కూడా రాష్ట్ర రైతులకు అనేకగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వర్ష భావ పరిస్థితుల వలన సాగునీరు అంధక తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పంట నష్టపరిహారం కూడా అందజేసింది. అలాగే నేటి యువత వ్యవసాయం పట్ల ముగ్గు చూపేందుకు ప్రభుత్వం తక్కువ వడ్డీకే రుణాలను ఇవ్వడం ,వ్యవసాయం గురించి సమాచారం , వ్యవసాయ శిక్షణ వంటి పలు రకాల కార్యక్రమాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో వ్యవసాయంపై ఆసక్తి కలిగిన వారు వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే తాజాగా ప్రభుత్వం రైతన్నలకు అండగా చేపడుతున్న కార్యక్రమాలలో కొత్త పథకం ఒకటి తీసుకువచ్చింది. మరి అదేంటి…?దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Farmers : రైతు సిరి యోజన…

ఇక ఈ పథకం రాష్ట్రంలో తృణధాన్యాల విస్తీర్ణాన్ని విస్తరించడానికి మరియు ఉత్పత్తిని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం జరిగింది. ఇక ఈ రైతు సిరి యోజన ద్వారా రైతులకు వ్యవసాయ సామాగ్రి కొనుగోలు చేయడానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. అంటే వ్యవసాయానికి అవసరమైనటువంటి విత్తనాలు ఎరువులు కొనుగోలు చేయడానికి ఈ పథకం ద్వారా
రైతుల ఖాతాలో 10,000 రూపాయలు జమ చేయబడతాయి. ఇక ఈ పథకం ధ్వారా గరిష్టంగా 2 హెక్టార్లకు పరిమితమైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయంగా అందిస్తున్నారు.

Farmers  : సిరి ధాన్యాలపై అవగాహన..

అయితే రైతులకు చిరుధాన్యాల వినియోగం పై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ చిరుధాన్యాలపై అవగాహన శిక్షణ కూడా నిర్వహిస్తున్నారు. ఇక ఈ పథకం ద్వారా పంటలను రైతులు ఎలా కాపాడుకోవాలి చర్యలు ఏమిటి , శిక్షణ ఇవ్వడం మరియు తక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతాల్లో ఎలా వ్యవసాయం చేయాలి , పొడి పరిస్థితుల్లో ఎలా సాగు చేయాలి అని సమాచారాలను రైతులకు తెలియజేస్తున్నారు.

Farmers : ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన పత్రాలు…

ఆధార్ కార్డు

రేషన్ కార్డు

భూమి రికార్డులు

వాహన లేఖ

చిరునామా సర్టిఫికెట్ ,

ఆదాయ ధ్రువీకరణ పత్రం

బ్యాంక్ ఖాతా వివరాలు మరియు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది