Loan Waiver : రైతులకి శుభవార్త… రుణమాఫీ పై కీలక నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Loan Waiver : రైతులకి శుభవార్త… రుణమాఫీ పై కీలక నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి…!

Loan Waiver : రైతులకు రుణమాఫీ చేస్తామని షాకింగ్ న్యూస్ అయితే చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ.. మనకు ఈ తేదీ నుంచి ఈ తేదీ లోపల ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారికి మాత్రమే రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలను ఒకేసారి రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక తేదీ అనేది విడుదల చేయడం జరిగింది. ఇక ఏ తేదీలోపు ఏ తేదీ నుండి ఏ […]

 Authored By aruna | The Telugu News | Updated on :25 January 2024,8:30 pm

ప్రధానాంశాలు:

  •  Loan Waiver : రైతులకి శుభవార్త... రుణమాఫీ పై కీలక నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి...!

Loan Waiver : రైతులకు రుణమాఫీ చేస్తామని షాకింగ్ న్యూస్ అయితే చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ.. మనకు ఈ తేదీ నుంచి ఈ తేదీ లోపల ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారికి మాత్రమే రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలను ఒకేసారి రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక తేదీ అనేది విడుదల చేయడం జరిగింది. ఇక ఏ తేదీలోపు ఏ తేదీ నుండి ఏ తేదీలోపు తీసుకున్న వారికి రుణమాఫీ అవుతుంది. మనకు ఎప్పటి నుంచి రుణమాఫీ ప్రక్రియ అనేది మొదలు మొదలు పెడుతున్నారు అనే వివరాలను కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం…మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో అంటే లోన్లు రెండు లక్షల రూపాయలు తీసుకుని సక్రమంగా బ్యాంకులకు అసలు వడ్డీ కలిపి చెల్లిస్తున్నారో అటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తానని మన సీఎం రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది.

ఇక రెండు లక్షల కు సంబంధించి ఒకేసారి రుణమాఫీ అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఏ తేదీ నుంచి ఈ తేదీ లోపల రుణాలు తీసుకున్న వారికి మాత్రమే ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీ వర్తిస్తుందని ఇక్కడ మనకు నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. ఇక నోటిఫికేషన్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే రైతులకు ఒకేసారి రుణమాఫీ చేయబోతున్నారు. విడతల వారీగా బ్యాంకులకు చెల్లించినట్లు తెలుస్తోంది. 2023 డిసెంబర్ 7 కు ముందు ఇది గుర్తుపెట్టుకోండి. ఈ డేట్ మీరు కచ్చితంగా ఈ డేట్ లో మీరు రుణాలు తీసుకుంటే మీకు డబ్బులు అయితే రుణమాఫీ అవుతుంది.

2023 డిసెంబర్ గత సంవత్సరం గత నెల 7వ తేదీ వరకు కూడా తీసుకున్న రుణాలను మాఫీ చేయనున్నట్లు సమాచారం అయితే ఉంది. ఇక రెండు లక్షల లోపు ఉన్న రుణాలు సుమారు 28,000 కోట్లు ఉంటాయని ప్రభుత్వం అయితే అంచనా వేసింది. కాబట్టి మీకు గత డిసెంబర్ నెల ఏడో తేదీలోపు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా రైతులు మాఫీ కింద ఒకేసారి రెండు లక్షల రూపాయలు ఇవ్వనున్నారు. గత ప్రభుత్వం మాధురి విడతల వారీగా అయితే ప్రభుత్వం అయితే రుణమాఫీ చేయదని ఒకేసారి రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం 13 కోట్ల వరకు మాఫీ చేసింది. మిగతా మాఫీలు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పింది..

aruna

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక