Amala Paul : అందాల‌తో బీచ్ లో సేద‌తీరుతున్న అమ‌లా పాల్

Authored By mallesh | The Telugu News | Published on: May 23, 2022, 12:30 pm

Amala Paul : మ‌ళ‌యాళీ బ్యూటీ అమ‌లాపాల్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మే. రాంగోపాల్ వ‌ర్మ నాగ‌చైత‌న్య‌ల కాంబినేష‌న్ లో వ‌చ్చిన బెజ‌వాడ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మ‌డు. మెగా హీరోస్ తో జ‌త‌క‌ట్టి మంచి క్రేజ్ సంపాధించుకుంది. రామ్ చ‌ర‌ణ్ తో నాయ‌క్ సినిమాలో న‌టించింది. అలాగే పూరీ జ‌గ‌న్నాథ్ అల్లు అర్జున్ ల కాంబినేష‌న్ లో వ‌చ్చిన ఇద్ద‌ర‌మ్మాయిల‌తో… మంచి న‌ట‌న క‌న‌బ‌ర్చింది. అలాగే సిద్ధార్థ్ లవ్ ఫేయిల్యూర్ సినిమాలో బాధ్య‌త‌గ‌ల అమ్మాయిగా ఆక‌ట్టుకుంది. అంతే కాకుండా అమ‌లా పాల్ సినిమాల్లో కూడా న‌టించింది.

ఆమె చిత్రంలో పూర్తి న‌గ్నంగా క‌నిపించి ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. అలాగే వెబ్ సిరీస్ లో బోల్డ్ సీన్స్ లో న‌టించి ఆక‌ట్టుకుంది.తెలుగులో ప్ర‌స్తుతం అవ‌కాశాలు లేన‌ప్ప‌టికీ త‌మిళ‌, మ‌ళ‌యాళ సినిమాలు, వెబ్ సిరీస్ ల‌తో బిజీగా ఉంది. కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ను పెళ్లి చేసుకున్న అమలాపాల్ కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా ముంబై కి చెందిన ఓ సింగ‌ర్ తో ల‌వ్ ట్రాక్ న‌డిపిన‌ట్లు ఇప్పుడు అదికూడా తెగిపోయిన‌ట్లు సమాచారం.

Amala Paul latest pics viral

Amala Paul latest pics viral

కాగా సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అమలా హాట్ ఫొటోస్ తో పిచ్చెక్కిస్తోంది. అందాల ఆర‌బోత‌తో క‌నువిందు చేస్తోంది. సినిమాల్లో కంటే సోష‌ల్ మీడియాలోనే ఎక్కువ‌గా ఎద న‌డుము అందాల‌తో మ‌తి పోగొడ‌తోంది. అందాలు ఆర‌బోస్తూ బీచ్ లో సేద‌తీరుతోంది. ప్ర‌స్తుతం ఈ ఫొటోస్ వైర‌ల్ అవుతున్నాయి.నా చిరకాల మిత్రుడితో డేటింగ్ జరిగింది. నేను నా కాయక్ గురించి మాట్లాడుతున్నాను!… అంటూ క్యాప్ష‌న్ పెట్టింది. దీంతో నెటిజ‌న్లు తెగ వైర‌ల్ చేస్తున్నారు.

mallesh

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp