Krithi Shetty : కొంటె చూపులతో.. సైగలు చేస్తూ.. సెగ రేపుతున్న కృతిశెట్టి..
Krithi Shetty : ముంబై భామ కృతిశెట్టి ఫస్ట్ మూవీతోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో వచ్చిన ‘ఉప్పెన’ చిత్రంలో హీరోయిన్‌గా నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. ఈ సినిమాతో కుర్రకారు ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది అందాల ముద్దుగుమ్మ కృతిశెట్టి. ‘ఉప్పెన’ చిత్రంలో వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతితో సమానంగా కృతిశెట్టి పర్ఫార్మ్ చేసిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ సినిమా ద్వారా మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ సక్సెస్ అందుకుని దూసుకుపోతుండగా, బేబమ్మ కృతిశెట్టి కూడా వరుస సినిమాలతో సూపర్ ఫాస్ట్ స్పీడ్‌లో వెళ్తోంది.

krithi shetty shared beatiful pics of her in twitter
Krithi Shetty : నవ్వుతూ ఎద అందాల ఆరబోస్తున్న కృతిశెట్టి..
వరుస సినిమాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ట్విట్టర్ వేదికగా ఈ భామ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సదరు ఫొటోల్లో కృతిశెట్టి చాలా అందంగా కనబడుతోంది. బ్లూ కలర్ డ్రెస్ ధరించి కొంటె చూపులతోనే సైగ చేస్తోంది. టాప్ టు బాటమ్ బ్లూ డ్రెస్‌లో గ్లామరస్‌గా కనిపిస్తోంది బేబమ్మ.

krithi shetty shared beatiful pics of her in twitter
ఎద అందాలు ఆరబోస్తూ డిఫరెంట్ స్టిల్స్ కూడా ఇచ్చింది ఈ భామ. ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్ అయిపోయిన ఈ భామ ప్రజెంట్ ‘శ్యామ్ సింగరాయ్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, బంగార్రాజు, మాచర్ల నియోజకవర్గం’ చిత్రాలతో పాటు లింగు స్వామి డైరెక్షన్‌లో వస్తున్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. లింగు స్వామి డైరెక్షన్‌లో రాబోయే చిత్రం తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందుతుండగా, ఇందులో హీరోగా రామ్ పోతినేని నటిస్తున్నాడు.