Priya Prakash Varrier : కన్నుకొట్టి కుర్రాళ్ల గుండెల్లో గన్ పేల్చిన ప్రియా.. ఏంటమ్మా ఈ అందాల ఆరబోత..?
Priya Prakash Varrier : ప్రియాప్రకాశ్ వారియర్.. ఈ పేరు వినగానే అందరికీ కన్నుకొట్టి చేత్తో గన్ పేలుస్తూ ఓవర్ నైట్ స్టార్ అయిన అమ్మాయే గుర్తొస్తుంది.లవర్స్ డే (lover’s day ) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ బ్యూటీ ఒక్కసారిగా విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది. తన ముఖారవిందంతో ఎంతో మంది కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది.ప్రియా వారియర్ నటించిన లవర్స్ డే తెలుగులో విడుదల అయ్యాక ఆమెకు వరుసగా ఆఫర్లు తలుపుతట్టాయి.
తేజతో కలిసి ఇష్క్, నితిన్‌తో కలిసి చెక్, శ్రీదేవి బంగ్లా వంటి సినిమాలు చేసింది. అయినా ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. ఇక మళయాళ ఇండస్ట్రీలో కూడా వరుసగా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీకి పరాజయాలు తప్పా విజయాలు వరించడం లేదంట..ప్రియాకు రీసెంట్‌గా బాలీవుడ్ లో కూడా అవకాశం వచ్చిందట.. ప్రస్తుతం ఓ చిత్ర లో తను నటిస్తోంది. అందుకోసం బాలీవుడ్ నీళ్లను వంటబట్టించుకునే ప్రయత్నం చేస్తోంది ఈ కేరళ కుట్టి. ఒంటి మీద జారిపోయేలా బట్టలు ధరించి కెమెరా ముందు ఫోజులిస్తోంది.

Priya Prakash Varrier latest pics gone viral
Priya Prakash Varrier: పిచ్చెక్కిస్తున్న ప్రియా అందాలు..
ఆమెను ఇలా చూసి కుర్రాళ్లు ఉండలేకపోతున్నారట..ఇక ఇండస్ట్రీలో మాత్రం ప్రియాప్రకాశ్ వారియర్ ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ సమయంలోనే ఇంత పెద్ద డెసిషన్ ఎందుకు తీసుకుంది.ఇప్పుడే ఇంతగా తన బిగుతైన అందాలను ప్రదర్శన చేయడం ప్రారంభిస్తే మున్ముందు తన అందాల ఆరబోతకు సీనియర్ హీరోయిన్లు అంతా ఎక్కడ పోవాలని చర్చ జరుగుతుందట.. తాజాగా ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన ఎద అందాలను సగానికి చూపిస్తూ మగాళ్లను రెచ్చగొడుతోంది ఈ మళయాళం బ్యూటీ.
