Bigg Boss Siri : నేను నీకు దొరకడం నీ అదృష్ణం.. సిరీ, జెస్సీల వీడియో వైరల్
Siri : బిగ్ బాస్ సిరి.. ఈ పేరును పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బిగ్ బాస్ తెలుసు సీజన్ 5లో ఈ భామ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ హౌస్ లో షణ్ముక్ తో ఈ అమ్మడు చేసిన రొమాన్స్ అంతా ఇంతా కాదు. దీంతో ఇటు సిరి తన లవర్ ను.. అటు షణ్ముక్ అతడి లవర్ ను దూరం చేసుకున్నారు. ఈ టైంలో సిరిపై ట్రోలింగ్ […]
Siri : బిగ్ బాస్ సిరి.. ఈ పేరును పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బిగ్ బాస్ తెలుసు సీజన్ 5లో ఈ భామ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ హౌస్ లో షణ్ముక్ తో ఈ అమ్మడు చేసిన రొమాన్స్ అంతా ఇంతా కాదు. దీంతో ఇటు సిరి తన లవర్ ను.. అటు షణ్ముక్ అతడి లవర్ ను దూరం చేసుకున్నారు. ఈ టైంలో సిరిపై ట్రోలింగ్ ఓ రేంజ్ లో జరిగింది. నెటిజన్స్ అంతా సిరిని నిందితురాలిగా చేసి ఆడుకున్నారు. ఇక అప్పటి నుంచి బయట కనిపించని ఈ భామా తాగాజా ఇన్ స్టా లో ఓ వీడియో షేర్ చేసింది.
క్షణాల్లోనే అదికాస్త వైలర్ అయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియోపై హాట్ హాట్ చర్చలు నడుస్తున్నాయి.కొన్ని రోజులు గా సైలెంట్ అయిన సిరి.. తాజాగా బిగ్ బాస్ హౌస్‌లో తన ఫ్రెండ్ అయిన జెస్సీతో కలిసి ఓ వీడియో చేసింది. నువ్ కాల్ చేస్తే నేను కట్ చేసే పొజిషన్ నుంచి.. నేను కాల్ చేస్తే నీకు బిజీ వచ్చే సిచ్యువేషన్ వచ్చినప్పుడే నాకు అర్థమైంది. నువ్వు దేన్నో గోకుతున్నావ్ అని.. ఎనీవే నేను నీకు దొరకడం నీ అదృష్టం..
Siri : రెచ్చిపోతున్న నెటిజన్స్
నువ్ ఇంకోదాన్ని తగులుకోవడం నా అదృష్టం… నీకు సిగ్గులేదు.. వాడికి బుద్ధిలేదు.. మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్.. అంటూ సిరి జెస్సీలు ఆ వీడియోలు పర్ఫామెన్స్ చింపేశారు. ఈ వీడియోను ఇలా షేర్ చేశారో లేదో అప్పుడే వైరల్ అయింది. దీనిపై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ వీడియోకు షణ్ముక్ కి ట్యాగ్ చేయడం స్టార్ట్ చేశారు. చిరవకు ఇందులోకి షణ్ముక్ లవర్ దీప్తి సునయను సైతం లాగేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది.
View this post on Instagram