Viral Video : పెళ్లి కొడుకు సిగ్గుప‌డుతున్నా.. పెళ్లి కూతురు డ్యాన్స్ అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viral Video : పెళ్లి కొడుకు సిగ్గుప‌డుతున్నా.. పెళ్లి కూతురు డ్యాన్స్ అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా.. వీడియో

Viral Video : పెళ్లిలో క‌పుల్స్ డ్యాన్స్ తెగ వైర‌ల్ అవుతున్నాయి. సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో ట్రెండింగ్ లో ఉంటున్నాయి. ఒక‌ప్పుడు సిగ్గుతో త‌ల‌దించుకునే అమ్మాయిలు పెళ్లిలో సిగ్గుప‌డ‌కుండా డ్యాన్స్ తో అద‌ర‌గొడుతున్నారు. పెళ్లికూతురు అందంగా ముస్తాబై డ్యాన్స్ చేస్తూ మండ‌ప‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇక పెళ్లిలో అదిరిపోయే డ్యాన్స్ చేస్తూ సంద‌డి చేస్తున్నారు. పెళ్లంటేనే డ్యాన్స్ కుమ్మేయాల‌ని ప్లాన్ చేసుకుంటున్నారు. వెడ్డింగ్ డ్యాన్స్ వీడియోలు, ఫొటోస్ తీసుకుంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి క్ష‌ణాల్లో వైర‌ల్ […]

 Authored By mallesh | The Telugu News | Updated on :20 June 2022,2:00 pm

Viral Video : పెళ్లిలో క‌పుల్స్ డ్యాన్స్ తెగ వైర‌ల్ అవుతున్నాయి. సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో ట్రెండింగ్ లో ఉంటున్నాయి. ఒక‌ప్పుడు సిగ్గుతో త‌ల‌దించుకునే అమ్మాయిలు పెళ్లిలో సిగ్గుప‌డ‌కుండా డ్యాన్స్ తో అద‌ర‌గొడుతున్నారు. పెళ్లికూతురు అందంగా ముస్తాబై డ్యాన్స్ చేస్తూ మండ‌ప‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇక పెళ్లిలో అదిరిపోయే డ్యాన్స్ చేస్తూ సంద‌డి చేస్తున్నారు. పెళ్లంటేనే డ్యాన్స్ కుమ్మేయాల‌ని ప్లాన్ చేసుకుంటున్నారు. వెడ్డింగ్ డ్యాన్స్ వీడియోలు, ఫొటోస్ తీసుకుంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతున్నారు.

అబ్బాయిల‌కంటే కూడా అమ్మాయిలే ఎక్కువ‌గా డ్యాన్స్ చేసి ఆక‌ట్టుకుంటున్నారు. చాలామందికి డ్యాన్స్ అంటే పిచ్చి ఇష్టం ఉంటుంది. సంద‌ర్భం దొరికితే చాలు డ్యాన్స్ తో దుమ్ములేపుతున్నారు. అంద‌రిముందు డ్యాన్స్ చేయ‌డానికి సిగ్గుప‌డే అమ్మాయిలు పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. మ్యారేజ్, రిసెప్ష‌న్.. బ‌రాత్ ఇలా చాన్స్ వ‌ద‌ల‌కుండా డ్యాన్స్ తో మ‌తిపోగొడ‌తున్నారు. పెళ్లంటేనే డ్యాన్స్ అనేలా ట్రెండ్ సెట్ చేస్తున్నారు.

Bride Cute Dancing video viral on youtube

Bride Cute Dancing video viral on youtube

ప్ర‌స్తుతం డ్యాన్స్ చేస్తున్న క‌పుల్స్ వీడియో వైర‌ల్ అవుతోంది. నీ బుల్లెట్టు బండెక్కి.. ట్రెండింగ్ సాంగ్ కి పెళ్లి కూతురు క్యూట్ డ్యాన్స్ తో ఆక‌ట్టుకుంటోంది. చుట్టూ బంధువులు, ఫ్యామిలీ మెంబ‌ర్స్ కూర్చుని ఎంక‌రేజ్ చేస్తుండ‌గా క‌పుల్స్ డ్యాన్స్ చేస్తూ సంద‌డి చేశారు. బ్యూటిఫుల్ డ్యాన్స్ అంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. లైకులు కొట్టి ప్ర‌శంసిస్తున్నారు. అదేంటో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి…

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది