Viral Video : బాబోయ్… ఈ శునకానికి ఇంత తెలివా? అలా ఎలా సాధ్యమైంది?
Viral Video : మనందరికీ తెలుసు.. మనుషులకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే డైరెక్ట్ గా చెప్పేస్తాం శునకం అని. అవును.. దేవుడు వాటికి ఏం వరం ఇచ్చాడో తెలియదు కానీ.. కుక్కలు మనుషులకు మంచి నేస్తాలయ్యాయి. మనుషులు ఎక్కడుంటే అక్కడ ఉంటాయి. కొందరైతే కుక్కలను ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. పెంపుడు జంతువులలో ఎక్కువగా పెంచుకునేది కుక్కనే.
కుక్కతో కాసేపు గడిపినా చాలు.. చాలామంది తమ ఒత్తిడిని జయిస్తారు. సంతోషంగా ఉంటారు.. ఒంటరితనాన్ని కుక్కలు పోగొడుతాయి. అలాగే.. అవి ఇంటికి కాపలాగా ఉంటాయి. అంతే కాదు.. వాటికి చాలా తెలివి కూడా ఉంటుంది.సాధారణంగా కుక్కలకు చాలా తెలివి ఉంటుందని అందరికీ తెలుసు కదా. దానికి ఉదాహరణ ఈ కుక్కే. తన యజమాని కొన్ని లెటర్స్ ఉన్న కొన్ని డైస్ ను తీసుకొని వాటిని మూసేసి.

dog intelligence video goes viral
Viral Video : ఇంటెలిజెంట్ కుక్క ఇది
అది ఎంతో చెప్పు అంటే పక్కనే ఉన్న వేరే డైస్ లను చూపిస్తూ తన ఇంటెలిజెన్స్ ను బయటపెట్టింది ఈ కుక్క. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు కూడా వారెవ్వా.. ఇది మామూలు కుక్క కాదు.. ఇంటెలిజెంట్ కుక్క అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Dog’s intelligence at its best..???????????? pic.twitter.com/9lqPs3HkxI
— ????o̴g̴ (@Yoda4ever) February 14, 2022