Viral Video : కోడితో పిట్ట కొట్లాట.. ఈ పందెంలో ఎవరు గెలిచారో చూడండి..!
ప్రధానాంశాలు:
Viral Video : కోడితో పిట్ట కొట్లాట.. ఈ పందెంలో ఎవరు గెలిచారో చూడండి..!
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ పిట్ట – కోడి పుంజు పందేనికి దిగడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఓ కొట్లాటకు సంబదించిన వీడియో మాత్రం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. కోడి పుంజుకు ఎక్కడ తగ్గకుండా పక్షి పుంజు తో ఫైట్ చేసింది.

Viral Video : కోడితో పిట్ట కొట్లాట.. ఈ పందెంలో ఎవరు గెలిచారో చూడండి..!
Viral Video : కోడితో పిట్ట పందెం.. ఎవరు గెలిచారో తెలుసా..?
సాధారణంగా చిన్న పక్షులు పెద్ద కోడిపుంజుతో పోరాడటానికి సాహసించవు. కానీ ఈ వీడియోలో కనిపించిన పిట్ట మాత్రం కోడిపుంజుకు ఏమాత్రం తగ్గకుండా, ధైర్యంగా దానికి ఎదురు నిలిచి పోరాడింది. దాని సాహసం, పోరాట పటిమ అందరినీ ఆకట్టుకున్నాయి. కోడిపుంజు కూడా తన స్థాయికి తగ్గకుండా పిట్టపై దాడికి దిగింది.
ఈ పందెంలో చివరికి ఎవరు గెలిచారనేది వీడియోలో స్పష్టంగా చూపించకపోయినా, ఒక చిన్న పిట్ట పెద్ద కోడిపుంజుతో అంత ధైర్యంగా పోరాడటం అందరినీ ఆకట్టుకుంది. ఈ దృశ్యం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతూ, నెటిజన్లను ఎంతగానో అలరిస్తోంది.
కోడితో పిట్ట కొట్లాట.. ఈ పందెంలో ఎవరు గెలిచారో చూడండి#Telugu #Thetelugunews pic.twitter.com/crELOmN78F
— The Telugu News (@TheTeluguNews1) August 2, 2025