Pushpa 2 : పీలింగ్స్ సాంగ్ కి బామ్మ స్టెప్పులు.. తప్పకుండా చూడాల్సిన వీడియో..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pushpa 2 : పీలింగ్స్ సాంగ్ కి బామ్మ స్టెప్పులు.. తప్పకుండా చూడాల్సిన వీడియో..!

 Authored By ramu | The Telugu News | Updated on :9 January 2025,4:30 am

Pushpa 2 : పుష్ప 2 సినిమా లో పీలింగ్స్ సాంగ్ సూపర్ హిట్ కాగా ఆ సాంగ్ కు ఇప్పటికే ఎంతోమంది రీల్స్ చేశారు. శ్రీలీల కిసిక్ సాంగ్ కన్నా రష్మిక పీలింగ్స్ సాంగ్ చార్ట్ బస్టర్ అయ్యింది. దేవి శ్రీ ప్రసాద్ మార్క్ మ్యూజిక్ తో సాంగ్ అదరగొట్టాడు. ఐతే ఈ సాంగ్ ని ఇప్పటికే చాలామంది రీల్స్ చేయగా లేటెస్ట్ గా ఒక బామ్మా అదే ఒక ముసలావిడ సరిగా పళ్లు కూడా ఉన్నాయో లేవో ఆమె స్టెప్పులేసింది.

Pushpa 2 పీలింగ్స్ సాంగ్ కి బామ్మ స్టెప్పులు తప్పకుండా చూడాల్సిన వీడియో

Pushpa 2 : పీలింగ్స్ సాంగ్ కి బామ్మ స్టెప్పులు.. తప్పకుండా చూడాల్సిన వీడియో..!

Pushpa 2  బామ్మ గారు ఈ వయసులో..

పీలింగ్స్ సాంగ్ లో రష్మిక మందన్న ఎలాగైతే చేసిందో దాదాపు ఆమెను మ్యాచ్ చేస్తూ ఈ బామ్మ ట్రై చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

బామ్మ గారు ఈ వయసులో ఈ రేంజ్ డ్యాన్స్ అండ్ యాక్టివ్ నెస్ చూసి నెటిజన్లు సూపర్ అనేస్తున్నారు. ఏది ఏమైనా పీలింగ్స్ సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ఈ వీడియో చూసి అర్ధం చేసుకోవచ్చు. Old Woman, Pushpa 2, Peelings Song, Rashmika Mandanna, Viral Video

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది