Viral Video : ఈ పాముకి చిక్కితే అంతే.. అమాంతం తినేసింది.. వీడియో
Viral Video : నెట్టింట్లో జంతువులు, పక్షులు వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. నెటిజన్లు కూడా ఇలాంటి వీడియోలను ఆస్తకిగా చూస్తారు. అయితే ఇందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటాయి. మరికొన్ని భయంకరంగా ఉంటాయి. పిల్లులు, కోతులు, కుక్కలకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా సోషల్ మీడియాలో ఫన్ క్రియేట్ చేస్తుంటాయి. అలాగే పక్షుల వీడియోలు కూడా ఆసక్తిగా ఉంటాయి. అలాగే కొన్ని జంతువులు వేటాడే వీడియోలు కూడా ఆకట్టుకుంటాయి.
కాగా పాములంటే చాలా మందికి భయంపట్టుకుంటుంది. పాముకాటుతో ఎంతో మంది చనిపోతారు కూడా. కొంతమంది పాము కోరలు తీసేసి వాటిని పెంచుతుంటారు. కాగా పాములలో కొన్ని వేల రకాలు ఉంటాయి. ఇందులో చాలా వరకు అత్యంత విషపూరితంగా ఉంటాయి. పాముకాటుకు సరైన మందుకూడా లేదు. అయితే సోషల్ మీడియాలో పాములకు సంబంధిచిన వీడియోలు కూడా అప్పుడప్పుడు చూస్తుంటాం. ఇవి ఎక్కువగా కప్పలు, ఎలుకలను వేటాడి ఆహారంగా తింటాయి. అయితే ఆహారం సేకరించడానికి ఎంతో చకచక్యంగా వ్యవహరిస్తాయి..

snake Video viral in instagram
వాటికి చిక్కితే మాత్రం పట్టువదలకుండా వాటిని తినేవరకు వదలవు. పాము ఒక్కోసారి పక్షులతో, కొన్ని చిన్న జంతువులతో కూడా ఫైట్ చేస్తుంటుంది. ఇలాంటి వీడియోలు చాలా మంది ఆసక్తిగా చూస్తుంటారు. ప్రస్తుతం పాము ఆహారం కోసం ఓ ఎలుకను వేటాడి తింటున్న వీడియో వైరల్ అవుతోంది. ఎక్కువగా అడవుల్లో కనిపించే ఈ పాము గ్రీన్ కలర్ లో ఉంది. సన్నగా చిన్నగా ఉన్న ఈ పాము ఓ ఎలుకను పట్టుకుని పట్టువదలకుండా అమాంతం తినేసింది. ఎలుక ఎంత గింజుకున్నా వదలకుండా తినేసింది.
View this post on Instagram