Viral Video : బాబోయ్.. ఆ నడుము ఏంది.. ఆ బొడ్డు ఏంది.. ఎర్ర చీరలో డ్యాన్స్ చేసి దుమ్ములేపిన యువతి… వీడియో

Authored By Breaking News 2 | The Telugu News | Published on: December 10, 2022, 2:00 pm

Viral Video : సోషల్ మీడియా పుణ్యమాని ప్రతి ఒక్కరు ఇప్పుడు తమ టాలెంట్ ను అక్కడ ప్రదర్శిస్తున్నారు. తమకు ఏది తెలిస్తే దాన్ని సోషల్ మీడియాలో చూపిస్తున్నారు. ఫ్యాన్స్ ను సమకూర్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అవే వీడియోలు. తమ టాలెంట్ తో జనాలు రెచ్చిపోతున్నారు. ఎవరికి ఏ టాలెంట్ ఉంటే ఆ వీడియోను పోస్ట్ చేయడం.. అవి సోషల్ మీడియాలో వైరల్ అవడం.

ముఖ్యంగా యువతులు అయితే తమ అందాలను సోషల్ మీడియాలో చూపిస్తూ తెగ వైరల్ అవుతున్నారు. ఇప్పటికే చాలామంది యువతులు డ్యాన్స్ లు చేస్తూ వైరల్ అయిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో తమకంటూ ఓ ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్ అవుతున్నారు. తాజాగా ఓ యువతి ఇన్ స్టాలో రచ్చ రచ్చ చేసింది. నిహారిక అనే ఇన్ స్టా పేజీలో ఆ యువతి వీడియోను అప్ లోడ్ చేసింది.

young girl dance on red saree goes viral

young girl dance on red saree goes viral

Viral Video : నడుమును ఊపేస్తున్న యువతి

ఆ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. వామ్మో.. ఆ యువతి నడుం తిప్పుతూ.. బొడ్డు చూపిస్తూ చేసిన రచ్చ మామూలుగా లేదు. నెటిజన్లు అయితే తన నడుమును చూసి తట్టుకోలేకపోతున్నారు. అయ్యబాబోయ్ ఏంటి ఈ అందం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎర్ర చీర కట్టి ఆ యువతి చేసిన రచ్చ మామూలుగా లేదు భయ్యా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఆ యువతి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp