Viral Video : యువతుల మాస్ డ్యాన్స్ అదుర్స్.. వామ్మో ఇంతలా రెచ్చిపోయి మరీ డ్యాన్స్ చేశారేంటి … వీడియో

Authored By Breaking News 2 | The Telugu News | Updated on : 29 December 2022, 2:00 pm

Viral Video : ఇది సోషల్ మీడియా యుగం బాస్. స్టూడెంట్స్ అయినా కాకపోయిన.. ఎవ్వరైనా సరే ఈ జనరేషన్ లో సోషల్ మీడియాకు బానిస అయిపోవాల్సిందే. అందుకే.. ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో తమ టాలెంట్ ను చూపిస్తున్నారు. చదువుకునే స్టూడెంట్స్ కూడా తమ టాలెంట్ ను చూపిస్తూ తమకు ఉన్న స్కిల్స్ ద్వారా సోషల్ మీడియాలో స్టార్లు అవుతున్నారు. సాధారణంగా కాలేజీల్లో వార్షికోత్సవాలు, ఫేర్ వెల్ పార్టీలు, వెల్ కమ్ పార్టీలు జరగడం సహజమే కదా. అటువంటి పార్టీలలో ఖచ్చితంగా కల్చరల్

యాక్టివిటీస్ జరుగుతూనే ఉంటాయి.అలా ఓ కాలేజీలో జరిగిన వార్షికోత్సవంలో కొందరు స్టూడెంట్స్ కలిసి చేసిన ఊర మాస్ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది నిజానికి పాత వీడియో అయినా కూడా తాజాగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు యువతీ యువకులు కలిసి చేసిన డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ వీడియో చూస్తే మీరు కూడా కళ్లు తిప్పుకోలేరు. మాంచి ఊపు ఉన్న వీడియోలతో యువతీయువకులు కలిసి చేసిన డ్యాన్స్ వీడియో అది.

young girl student dance video goes viral

young girl student dance video goes viral

Viral Video : మాంచి ఊపు ఉన్న వీడియోలతో యువతీయువకుల డ్యాన్స్

కాలేజీ వార్షికోత్సవంలో భాగంగా కొన్ని తమిళం, తెలుగు సినిమాల పాటలతో వాళ్లు డ్యాన్స్ వేసి అదరగొట్టేశారు. ఆ వీడియోను చూసి నెటిజన్లు చూపు తిప్పుకోలేకపోతున్నారు. కుర్రాళ్లు అయితే.. యువతులు వేసిన డ్యాన్స్ చూసి తట్టుకోలేకపోతున్నారు. మతులు పోగొట్టుకుంటున్నారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు మాత్రం ఆ యువతుల డ్యాన్స్ చూసి విజిల్స్ వేస్తున్నారు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp