Viral Video : ఈ యువ‌తి డ్యాన్స్ చూస్తే త‌ట్టుకోగ‌ల‌రా.. పైట లేకుండా అందాల‌తో

 Authored By mallesh | The Telugu News | Updated on :31 July 2022,8:00 am

Viral Video : అమ్మాయిలు ఎనర్జిటిక్ గా డ్యాన్స్ చేస్తే ఎవ్వ‌రైనా ఫిదా అవ్వాల్సిందే. ఎన‌ర్జీకి తోడు అందాలను యాడ్ చేస్తే ఆ ర‌చ్చ మామూలుగా ఉండ‌దు. ఈ మ‌ధ్య కాలంలో పొట్టి పొట్టి బ‌ట్ట‌ల్లో డ్యాన్స్ చేస్తూ వైర‌ల్ అవుతున్నారు. అందాలు క‌న‌బ‌డేలా రీల్స్ చేస్తూ సంద‌డి చేస్తున్నారు. ఈ మ‌ధ్య‌కాంలో ఇది విప‌రీతంగా పెరిగిపోయింది. హీరోయిన్స్ కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తుండటంతో అమ్మ‌యిలు కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. అందాల‌ను ఆర‌బోస్తూ ఫేమ‌స్ అవ్వ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు.

అబ్బాయిలు కూడా ఇలాంటి వీడియోల‌నే కోరుకుంటుండంతో తెగ వైర‌ల్ అవుతున్నాయి.అమ్మాయిలు కూడా త‌గ్గేదేలా అన్న‌ట్లు రెచ్చిపోతున్నారు. న‌డుము, ఎద అందాల‌తో వ‌య్యారాలు ఒల‌క‌బోస్తున్నారు. ట్రెండింగ్ సాంగ్స్ కి స్టెప్పులేస్తూ వైర‌ల్ అవుతున్నారు. ఎంతో మంది సోష‌ల్ మీడియా ఫేమ్ తో బుల్లితెర‌పై అడుగులు వేస్తున్నారు.. సినిమాల్లో చాన్సులు కొట్టేస్తున్నారు. దీంతో ఎంతో మంది యువ‌త కూడా ఇదే దారిలో వెళ్ల‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. ఎంతో మంది అమ్మాయిలు పాపుల‌ర్ అవ్వ‌డానికి వినూత్నంగా ఆలోచిస్తున్నారు.

Young woman dancing video in instagram

Young woman dancing video in instagram

ట్రెండింగ్ సాంగ్స్ కి సేమ్ క్యాస్టుమ్ ధ‌రించి స్టెప్పులు వేస్తున్నారు.  ట్రెండీ వేర్ లో అందాల‌ను చూపిస్తూ హీరోయిన్స్ ని మించి పోతున్నారు. ప్ర‌స్తుతం ఓ యువ‌తి డ్యాన్స్ చేసిన వీడియో వైర‌ల్ అవుతోంది. ఎద అందాల‌ను చూపిస్తూ పైట వేసుకోకుండా ఆక‌ట్టుకుంటోంది. ట్రెండింగ్ సాంగ్ బీస్ట్ మూవీలోని అర‌బిక్ కుత్తు సాంగ్ ఎన‌ర్జిటిక్ గా స్పెప్పులు వేస్తూ హాట్ లుక్స్ తో క‌ట్టిప‌డేస్తోంది. సూప‌ర్ స్టైల్.. కిల్లింగ్.. మై గాడ్ అంటూ నెటిజ‌న్లు భిన్నంగా స్పందిస్తున్నారు. లైకులు కొట్టి వైర‌ల్ చేస్తున్నారు. అదేంటో మీరు కూడా చూసేయండి మ‌రి..

 

View this post on Instagram

 

A post shared by gowrii_nairr (@gowrii_nairr)

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి