New Ration Cards : జనవరి నుంచి ఏపీలో కొత్త రేషన్ కార్డులు జారీ.. అర్హతలు ఏంటో తెలుసుకోండి..!
ప్రధానాంశాలు:
New Ration Cards : జనవరి నుంచి ఏపీలో కొత్త రేషన్ కార్డులు జారీ.. అర్హతలు ఏంటో తెలుసుకోండి..!
New Ration Cards : టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిననాటి నుంచి ఏపీ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తుంది. ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటుగా అన్ని కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో కొత్త రేషన్ కార్డ్ ల మంజూరుపై కూడా అధికారులకు సూచిస్తుంది. అహత కలిగిన వారికి రేషన్ కార్డ్ ఇచ్చేలా కసరత్తు ప్రారంభించారు. పాత రేషన్ కార్డ్ లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డ్ లు ఇవ్వాలని ప్రభుతం ప్లాన్ చేస్తుంది. సంక్షేమ పథకాల అమలు విషయంలో రేషన్ అనేది చాలా ప్రాముఖ్యతగా ఉంది. అందుకే అర్హత లేని వారికి రేషన్ ఉండకూడదని చూస్తుంది. సంక్రాంతి నాటికి కొత్త రేషన్ కార్డుల విషయంపై సన్నాహాలు చేస్తుంది. అర్హత కలిగిన వారికి మాత్రమే కొత్త కార్డ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
New Ration Cards : ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు..
కొత్తగా మ్యారేజ్ చేసుకున్న వారితో పాటుగా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు ఉన్న వారికి అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం రేషన్ ఉన్న వారికి కూడా రీ డిజైన్ చేసి అందించేలా చూస్తున్నారు. రేషన్ కార్డ్ రంగు, ముద్ర కూడా మారే అవకాశం ఉంది. ఈ విషయంపై ప్రభుత్వంపై అదనపు భారం పడకుండా పౌరసరఫరాల శాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
New Ration Cards : జనవరి నుంచి ఏపీలో కొత్త రేషన్ కార్డులు జారీ.. అర్హతలు ఏంటో తెలుసుకోండి..!
ప్రభుత్వం మారిన ప్రతిసారి రేషన్ కార్డ్ రంగు మారడం జరుగుతుంది. ఏపీలో రేషన్ కార్డులు పసుపు రంగు ఇంకా రాష్ట్ర అధికారిక చిహ్హ్నాన్ని ముద్రించి ఉన్నది నమూనా పంపించారు. అది ఆమోదిస్తె అదే కొత్త కార్డ్ నమూనా అవుతుంది. ఇక గత ప్రభుత్వంలో కొత్తగా 30611 దరఖాస్తులు రాగా.. 213000 దరఖాస్తులు కొత్తగా వచ్చినట్టు తెలుస్తుంది. సంక్రాంతి నాటికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చేలా ప్రభ్తువం ప్లాన్ చేస్తుంది. రాష్ట్రం ల్;ఓ 1.48 కోట్లు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వాటిని మళ్లె రీడిజైన్ చేసి ఇవ్వాలని చూస్తున్నారు.